Khaspa Srinivasa Rao(@khaspa) 's Twitter Profile Photo

తెలుగునై నేను తెలుగునేలన నాభాషకన్న ఇతరభాషల ప్రాభవాన్ని ఒప్పుకున్ననాడు నేను బానిషను. ఈతెలుగు నేలకు స్వాతంత్ర్యం రానట్టే.



account_circle
movva harsha vardhan(@harshamovva45) 's Twitter Profile Photo

కత్తెర కొనలు మద్యన ఏమున్నా కలవడం సుసాధ్యం, అట్లే ప్రేమ పొదును నీకు లేకపోయినా నా పొదును తో అడ్డంకులను నరికి నిను చేరుతా.....

ప్రేమ పరిచయం లేకపోయినా, ఊహలు దాటి రాసిన ఈ కవిత ఎందరో భారతతల్లి వీరులకు అంకితం

అనాస్తిక కవి.



account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

అక్షరం తప్పుగా రాసినా అర్థమే మారిపోతుంది. హిందీలో సరిగ్గా రాసి, తెలుగుకు మాత్రం తెగులు పట్టించారు 😬🤨 తెలుగును మరిచిపోయేంతగా హిందీ మాయలో పడ్డారు!

account_circle
తెలుగు కూటమి(@telugukootami) 's Twitter Profile Photo

Hari Hara Veera Mallu Pawan Kalyan Krish Jagarlamudi Bobby Deol Nidhhi Agerwal mmkeeravaani AM Rathnam A Dayakar Rao jyothi krisna టీజర్ మొత్తంపైనా రెండు చోట్ల తెలుగు పేరు కనపడింది. సినిమా పేరు కూడా అర్థం ఇంగ్లీష్. యువతకు స్ఫూర్తిదాయకమైన మీరు తెలుగు వాడకాన్ని పెంచి తెలుగు వారమన్న గౌరవం తెలుగు యువతకు తేవాలని విన్నపం. లోకావాలి.

account_circle