Prasad Babu J🇮🇳 🎌(@prasadbabu_j) 's Twitter Profile Photo

తెలుగు భాష తియ్యదనం..!
తెలుగు భాష గొప్పతనం..!
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం...!

ఇంతకంటే గొప్పగా ఏం చెప్పగలం మన తెలుగు భాష గురించి....!

తెలుగు భాష తియ్యదనం..!
తెలుగు భాష గొప్పతనం..!
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం...!

ఇంతకంటే గొప్పగా ఏం చెప్పగలం మన తెలుగు భాష గురించి....!
#మనభాషమనబాధ్యత
account_circle
హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు(@HimaLovesNature) 's Twitter Profile Photo

మన భాషలో మాట్లాడితే
ఎంత హాయిగా ఉంటుంది
ఆ అక్షరాలలో ఉన్న తీయ్యదనం
భావాల్ని ముత్యాలుగా చేసి
పదాలను మల్లెపూల దండ చేసి
మన తెలుగతల్లికి పాదాభివందనాలు





హిమ✍🏻❣️

మన భాషలో మాట్లాడితే
ఎంత హాయిగా ఉంటుంది
ఆ అక్షరాలలో ఉన్న తీయ్యదనం
భావాల్ని ముత్యాలుగా చేసి
పదాలను మల్లెపూల దండ చేసి
మన తెలుగతల్లికి పాదాభివందనాలు

#అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
#మనభాషమనబాధ్యత 
#మాతృభాషాదినోత్సవం 

హిమ✍🏻❣️
account_circle
రచయితల సంఘం - ఆంధ్రప్రదేశ్(@ApRachayitalu) 's Twitter Profile Photo

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు, కోశాధికారుల అభిప్రాయాలు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈనాడులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు, కోశాధికారుల అభిప్రాయాలు
#మనమాతృభాషతెలుగు #మనభాషమనబాధ్యత  #మనభాషమనహక్కు
account_circle
H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO(@ParameswaraRaoH) 's Twitter Profile Photo

“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స” 


“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స” 
#మాతృభాషాదినోత్సవం
#మనభాషమనబాధ్యత
#InternationalMotherLanguageDay
account_circle
కిరణ్(@NaaPeruKiran) 's Twitter Profile Photo

మీరు ట్విట్టర్‍లో మాత్రమేనా లేక బయట కూడా ఇలానే ఆంగ్లంలో మాట్లాడుకుంటారా? 😒




Rahul Ravindran Adivi Sesh

మీరు ట్విట్టర్‍లో మాత్రమేనా లేక బయట కూడా ఇలానే ఆంగ్లంలో మాట్లాడుకుంటారా? 😒

#మనమాతృభాషతెలుగు
#మనభాషమనబాధ్యత

@23_rahulr @AdiviSesh
account_circle
ప్రణయ్‌రాజ్ వంగరి(@PranayrajV) 's Twitter Profile Photo

తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండా తెలుగొకండ
యెల్ల నృపుల గొలువ యేర్రుగా వే బా సాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
నువెలిగిద్దాం భాషాదినోత్సవం భాషకుపట్టంకడదాం

తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండా తెలుగొకండ
యెల్ల నృపుల గొలువ యేర్రుగా వే బా సాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
#తెలుగునువెలిగిద్దాం #తెలుగుభాషాదినోత్సవం #మనమాతృభాషతెలుగు #మనతెలుగు #మనభాషమనగౌరవం #మనభాషమనబాధ్యత #తెలుగుభాషకుపట్టంకడదాం #తెలుగు
account_circle