సర్ధార్(@kaloji2022) 's Twitter Profile Photo

బీజేపీ ఫైర్ బ్రాండ్,
భారతీయజనతాపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
💐💐💐💐💐💐
🚩🚩🚩

account_circle
BJP4 Narayanpet(@Bjp4Narayanpet) 's Twitter Profile Photo

సమస్త నారాయణపేట జిల్లా హిందు బంధువులకు ధనత్ర్యోదశి హార్దిక శుభాకాంక్షలు.


సమస్త నారాయణపేట జిల్లా హిందు బంధువులకు ధనత్ర్యోదశి హార్దిక శుభాకాంక్షలు.
#Dhanteras2020
#భారతీయజనతాపార్టీ
#నారాయణపేటజిల్లా
account_circle
Jakka Venkat Reddy(@JakkaVenkat2020) 's Twitter Profile Photo

*కోడిని కోసి తింటే.. అది చికెన్ పార్టీ*
*యాటను కోసి తింటే.. అది మటన్ పార్టీ*
*కేకును కోసి తింటే.. అది బర్త్ డే పార్టీ*
*వనరులను లూటి చేసి తింటే..
అది *
కళాకారుల బృందగానం*
.
KTR BRS Party

account_circle
RAM..🇮🇳(@ram_views) 's Twitter Profile Photo

కోడిని కోసి తింటే...అది చికెన్ పార్టీ

యాటను కోసి తింటే..అది మటన్ పార్టీ

కేకును కోసి తింటే...అది బర్త్ డే పార్టీ

దేశ వనరులను అమ్ముకు తింటే..
అది

కళాకారుల బృందగానం*
.

Jakka Venkat Reddy 👌🏻👌🏻😂😂

account_circle
Srikanth Reddy Maddi (Modi Ka Parivar)(@BJP_Srikanth6) 's Twitter Profile Photo

భారతీయజనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...BJP Telangana BOKKA NARSIMHA REDDY Bandi Sanjay Kumar (Modi Ka Parivar) Mithun Reddy AP Bangaru Shruthi

భారతీయజనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...@BJP4Telangana @BnReddy4BJP @bandisanjay_bjp @mithun123mithun @ShruthiBangaru
account_circle
Priyanka(@PriyAswika) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి సీఎం వై యెస్ జగన్ గారి రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని భారతీయజనతాపార్టీ తరుపున స్వాగతిస్తున్నాం.. - బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు....

account_circle
Shyam Sunder Goud Burugula(@ShyamSunder_BJP) 's Twitter Profile Photo

భారతీయజనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు 41st పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భాపు నగర్ సనత్నగర్ అసెంబ్లీ Bandi Sanjay Kumar (Modi Ka Parivar) G Kishan Reddy (Modi Ka Parivar) Manthri Srinivasulu (Modi Ka Parivar) BJP Telangana

భారతీయజనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు 41st పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భాపు నగర్ సనత్నగర్ అసెంబ్లీ @bandisanjay_bjp @kishanreddybjp @manthriji @BJP4Telangana
account_circle
Ragam Arjun BJP 🇮🇳(@Arjun_BJYM) 's Twitter Profile Photo

🚩సికింద్రాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు, హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ గంగాపురం అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐

#భారతీయజనతాపార్టీ 🚩సికింద్రాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు, #కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ గంగాపురం #కిషన్_రెడ్డి అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐
account_circle
Ch.KeerthiReddy(@Keerthireddybjp) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ. G Kishan Reddy (Modi Ka Parivar) అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

#భారతీయజనతాపార్టీ సికింద్రాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ. @kishanreddybjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
account_circle
Vishwanath Yadav(@ADwIFteyNEaJMGH) 's Twitter Profile Photo

🚩 *జై శ్రీ రామ్* 🚩
*భారతీయజనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...*

🚩 *జై శ్రీ రామ్* 🚩
*భారతీయజనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు...*
account_circle
Chakradhar Goud(@IAmChakradharG) 's Twitter Profile Photo

ఈ రోజు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో Tarun Chugh (Modi Ka Parivar) గారు, Sunil Bansal (मोदी का परिवार) గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు Bandi Sanjay Kumar (Modi Ka Parivar) గారు, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ ఛైర్మెన్ Eatala Rajender (Modi Ka Parivar) గార్ల సమక్షంలో లో చేరడం జరిగింది. వారందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు🙏

ఈ రోజు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో @tarunchughbjp గారు, @sunilbansalbjp గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు @bandisanjay_bjp గారు, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ ఛైర్మెన్ @Eatala_Rajender గార్ల సమక్షంలో #భారతీయజనతాపార్టీ లో చేరడం జరిగింది. వారందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు🙏
account_circle
Kiran Kumar Dhage 🇮🇳 (Modi ka Parivar)(@kirudhage) 's Twitter Profile Photo

పట్టాన సెంట్రల్ చౌక్ లో అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధంగా వెళ్తూ పోలీసులు పహారాలో దూసుకుపోతున్న పేట నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు.

జిల్లా BJP4 Narayanpet
BJP Telangana
Bandi Sanjay Kumar (Modi Ka Parivar)

#నారాయణపేట పట్టాన సెంట్రల్ చౌక్ లో #TRS అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధంగా వెళ్తూ పోలీసులు పహారాలో దూసుకుపోతున్న పేట #Bjp #BJYM నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు.
#భారతీయజనతాపార్టీ
#నారాయణపేటజిల్లా @Bjp4Narayanpet
@BJP4Telangana
@bandisanjay_bjp
account_circle
krishnamohan bapatla (bplkm)(@Praja_Snklpm) 's Twitter Profile Photo

@GayathriBandar7 Bandi Sanjay Kumar (Modi Ka Parivar) భారతీయజనతాపార్టీ మహిళా సైనికులతో తెలంగాణ అధ్యక్షులు

@GayathriBandar7 @bandisanjay_bjp భారతీయజనతాపార్టీ మహిళా సైనికులతో తెలంగాణ అధ్యక్షులు
account_circle
Yamini Sharma Sadineni (Modi Ka Parivar)(@YaminiSharma_AP) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత ను చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శ్రీ. సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు. మీఆధ్వర్యంలో ఆంధ్రబీజేపీ ఎన్నో ప్రజా, సాంఘీక, హిందూ దేవాలయాల సమస్యలపై పోరాటం చేస్తోంది. Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar) BJP ANDHRA PRADESH

ఆంధ్రప్రదేశ్ భారతీయజనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత ను చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శ్రీ. సోము వీర్రాజు గారికి శుభాకాంక్షలు. మీఆధ్వర్యంలో ఆంధ్రబీజేపీ ఎన్నో ప్రజా, సాంఘీక, హిందూ దేవాలయాల సమస్యలపై పోరాటం చేస్తోంది. @somuveerraju @BJP4Andhra
#1YrOfVeerRaju
account_circle