.(@RebelTweetzz) 's Twitter Profile Photo

భగ భగ మండే నిప్పు కణికలా
రగులుతున్న అగ్ని పర్వతంలా
పొంగుతున్న లావాలా
మండే భానుడిలా 🔥
వస్తున్నాడు తలరాతను సైతం మార్చే ఆ ప్రళయ రుద్రుడు 🔥💫

Teaser

భగ భగ మండే నిప్పు కణికలా
రగులుతున్న అగ్ని పర్వతంలా
పొంగుతున్న లావాలా
మండే భానుడిలా 🔥
వస్తున్నాడు తలరాతను సైతం మార్చే ఆ ప్రళయ రుద్రుడు 🔥💫

#Prabhas #Salaar #SalaarTeaser
account_circle
మోహన్ వాంకుడోత్ (గురుస్వామి)(@mohanguruswamyv) 's Twitter Profile Photo

శివ అంటే శూన్యం ఆది అంతం లేని వాడు అని అర్థం
ఈ సృష్టి శూన్యం నుండి జన్మించినవాడు
పంచ భూతాలకి అధిపతి
చావు పుట్టుకలను నిర్ణయించేది
స్మశానం లో నిదురించేవాడు
పులి తోలు చుట్టుకునేవాడు
లోకాధిపతి లయకారుడు రుద్రుడు మహా శివుడు
ఓం నమః శివాయ

శివ అంటే శూన్యం ఆది అంతం లేని వాడు అని అర్థం 
ఈ సృష్టి శూన్యం నుండి జన్మించినవాడు
పంచ భూతాలకి అధిపతి 
చావు పుట్టుకలను నిర్ణయించేది 
స్మశానం లో నిదురించేవాడు
పులి తోలు చుట్టుకునేవాడు 
లోకాధిపతి లయకారుడు రుద్రుడు మహా శివుడు 
ఓం నమః శివాయ
account_circle
Lady REBELS(@LadyRebelsFC) 's Twitter Profile Photo

భగ భగ మండే నిప్పు కణికలా 💥
రగులుతున్న అగ్ని పర్వతంలా 🌋
పొంగుతున్న లావాలా
మండే భానుడిలా 🔥
వస్తున్నాడు తలరాతను సైతం మార్చే
ఆ ప్రళయ రుద్రుడు 𓃵 🔥

Teaser will be released on July 6th
5.12AM Salaar Teaser
TheSaga shruti haasan

account_circle
కాంగ్రెస్ ఆణిముత్యాలు(@INC_Animuthyalu) 's Twitter Profile Photo

గోన గన్నారెడ్డి లాంటి వాళ్ళు రాణి రుద్రమదేవినీ కాపాడితే...
ఆమె వారసుడు ప్రతాప రుద్రుడు వచ్చిన తరువాత రెడ్లను పక్కన పెట్టి పద్మ నాయకులకు పట్టం కట్టండు.
- కొడంగల్ రేవంత్ రెడ్డి

account_circle
Only Movies News(@onlymoviesnews) 's Twitter Profile Photo

వీర బొబ్బిలి టౌన్ లో శ్రీ వాసవి థియేటర్ పున ప్రారంభం ఈరోజు ముహూర్తం అన్నమయ్య ముహూర్తాని కి వేశారు ఏప్రిల్ 14 రుద్రుడు వేస్తున్నారు రాఘవ లారెన్స్.

account_circle
యుగపురుషుడు #Vote4🪷(@pottipotato95) 's Twitter Profile Photo

కలియుగం లో ధర్మం నాలుగు పాదాలపై నడవాలంటే
పవనన్న రావాలి.. పాలన మారాలి 🙏
చంద్రుడు నీవే
ఇంద్రుడు నీవే
ధర్మస్థాపన చేసే రుద్రుడు నీవే 🙏
అల్లాహ్ నీవే .. జీసస్ నీవే
అందరూ కలిసిన సేనానివి నీవే..
ఆమెన్ .. ఆళ్హముదుల్లా .. జై శ్రీరామ్

కలియుగం లో ధర్మం నాలుగు పాదాలపై నడవాలంటే 
పవనన్న రావాలి.. పాలన మారాలి 🙏
చంద్రుడు  నీవే 
ఇంద్రుడు నీవే
ధర్మస్థాపన చేసే రుద్రుడు నీవే 🙏
అల్లాహ్ నీవే .. జీసస్ నీవే 
అందరూ కలిసిన సేనానివి నీవే..
ఆమెన్ .. ఆళ్హముదుల్లా .. జై శ్రీరామ్
account_circle
కిష్టాయ్ 🇮🇳(@kalyanz) 's Twitter Profile Photo

ఏకం బ్రహ్మైవా, ద్వితీయం సమస్తం
సత్యం, సత్యం నేహ నానాస్య్తికించిత్
ఏకో రుద్రో, న ద్వితీయ తాస్తే
తస్మాద్ యేవ్కం త్వాం ప్రపధ్యే

బ్రహ్మం ఒక్కడే మిగిలిన వారు దానికి రెండవవారు, ఇది సత్యం, వేరొక సత్యం లేదు. రుద్రుడు ఒకడే, అతనికి రెండవది లేదు. కాబట్టి నేను రుద్రుడిని నిత్యం ఆరాధిస్తాను.

ఏకం బ్రహ్మైవా, ద్వితీయం సమస్తం
సత్యం, సత్యం నేహ నానాస్య్తికించిత్
ఏకో రుద్రో, న ద్వితీయ తాస్తే
తస్మాద్ యేవ్కం త్వాం ప్రపధ్యే

బ్రహ్మం ఒక్కడే మిగిలిన వారు దానికి రెండవవారు, ఇది సత్యం, వేరొక సత్యం లేదు. రుద్రుడు ఒకడే, అతనికి రెండవది లేదు. కాబట్టి నేను రుద్రుడిని నిత్యం ఆరాధిస్తాను.
account_circle
Team VamsiShekar(@TeamVamsiShekar) 's Twitter Profile Photo

రుద్రుడు రుద్ర తాండవం చేశాడు🔥🔥

Tremendous positive response from the audience for the complete action entertainer 🤩

🎟️ linktr.ee/Rudrudu


Raghava Lawrence Priya BhavaniShankar G.V.Prakash Kumar S Kathiresan Five Star Creations LLP Tagore Madhu Pixel Studios

account_circle
Santosh Koppula(@santosh_koppula) 's Twitter Profile Photo

ఈరోజు ఫాల్గుణమాసం నక్షత్రం మహాపర్వదినం 🙏🙏🙏
కల్మషం లేకుండా కొలిస్తే 'భోళాశంకరుడు'...
సమాజంలో అన్యాయాలు చేస్తూ మూడ భక్తితో కొలిస్తే మూడో నేత్రం తెరిచి భస్మం చేసే 'రుద్రుడు'...
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Chiranjeevi Konidela

ఈరోజు ఫాల్గుణమాసం #ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినం 🙏🙏🙏
కల్మషం లేకుండా కొలిస్తే 'భోళాశంకరుడు'...
సమాజంలో అన్యాయాలు చేస్తూ మూడ భక్తితో కొలిస్తే మూడో నేత్రం తెరిచి భస్మం చేసే 'రుద్రుడు'...
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@KChiruTweets
account_circle
Mekapati Vikram Reddy(@MLA_MVR) 's Twitter Profile Photo

'శాంతంలో బుద్ధుడు,
కదన రంగాన రుద్రుడు,
పేదల పట్ల సాక్షాత్తు జగన్మోహనుడు'

- మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు

'శాంతంలో బుద్ధుడు,
కదన రంగాన రుద్రుడు,
పేదల పట్ల సాక్షాత్తు జగన్మోహనుడు'

- మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు

#MekapatiVikramReddy #MekapatiGouthamReddy #MekapatiRajamohanReddy #TeamMekapati #ADF #AtmakurDevelopmentForum #MVR #YSJaganMarkGovernance #CMYSJagan…
account_circle
Geetha Ainala✋(@GeethaAinalaINC) 's Twitter Profile Photo

అన్నా YS Jagan Mohan Reddy ఉన్నావా..??
నిన్ను రుద్రుడు అనుకున్నామే... కానీ ఇలా దరిద్రంగా ఐపోతున్నావేంటి..??🤔

అన్నా @ysjagan ఉన్నావా..??
నిన్ను రుద్రుడు అనుకున్నామే... కానీ ఇలా దరిద్రంగా ఐపోతున్నావేంటి..??🤔
#APCongress #YSSharmila
account_circle