కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profileg
కోపల్లి జయకర్ బాబు

@BabuKopalli

CO CONVENER, Our State Our Leader - YSR Intellectual Forum.(2009)
Jagananna Veeraabhimaani.
Social Activist.

ID:715621079046197252

calendar_today31-03-2016 19:25:35

7,5K Tweets

4,2K Followers

4,4K Following

కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

మా తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ విస్సన్నపేట టౌన్ లో నేటి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా..పార్టీనాయకులు,కార్యకర్తలతో..

Sajjala Bhargava Reddy Suma Tiyyagura (Manvitha) సిద్ధమ్ బారిస్టర్ COMMON MAN pravin B V S💎FFF Siddham ✊🏻 జర్నలిస్ట్ జాతిరత్నం 𝐒𝐨𝐦𝐮 𝐌𝐨𝐫𝐚𝐬𝐚 (𝐅𝐅𝐅)™ | #సిద్ధం | Surya (FFF)™ जोन्स पनिथी Siddham🔥✊🏻 💐

మా తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ విస్సన్నపేట టౌన్ లో నేటి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా..పార్టీనాయకులు,కార్యకర్తలతో.. #FFF @SajjalaBhargava @SumaTiyyaguraa @ANR1929 @IVBRC_RAO @nazir28 @2024YSR @1975BVS @4ysr_jagan @somu_morasa @SuryaFFF @jones_panithi
account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

ఈ రోజు 'అవర్ స్టేట్ అవర్ లీడర్' ఇండియన్ ఇంటలెక్టువల్ ఫోరం ఆధ్వర్యంలో 'సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం' బ్యానర్ పై ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2022 అనే అంశంపై చర్చా వేదిక సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు శ్రీ అజేయ కల్లాం ఏపీఎన్నార్టీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గార్లతో

ఈ రోజు 'అవర్ స్టేట్ అవర్ లీడర్' ఇండియన్ ఇంటలెక్టువల్ ఫోరం ఆధ్వర్యంలో 'సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం' బ్యానర్ పై ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2022 అనే అంశంపై చర్చా వేదిక సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు శ్రీ అజేయ కల్లాం ఏపీఎన్నార్టీ అధ్యక్షులు మేడపాటి వెంకట్ గార్లతో #FFF
account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

ఈ రోజు జనార్ధనవరంలో అంగరంగ వైభవంగా జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ Gopi Dara గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో నవదంపతులకు నిండుదీవెనలు అందిస్తూ..

సిద్ధమ్ బారిస్టర్ COMMON MAN pravin జర్నలిస్ట్ జాతిరత్నం B V S💎FFF Siddham ✊🏻 AP360 YSJaganAgainIn2024 థింక్ బిగ్@175🎯 Mr Chay

ఈ రోజు జనార్ధనవరంలో అంగరంగ వైభవంగా జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ Gopi Dara గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో నవదంపతులకు నిండుదీవెనలు అందిస్తూ.. #FFF @ANR1929 @IVBRC_RAO @nazir28 @2024YSR @4ysr_jagan @1975BVS @andhraa360 @anilmadugula4 @BNR1974 @Chaitanya_UB
account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

పిన్నల నుండి పెద్దల వరకూ అందరికీ ఒకటే ఉత్సుకత...జగనన్న మేనిఫెస్టో కోసం ఉదయం నుండి నిరీక్షిస్తూ...ఏకాగ్రతతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని తీక్షణగా వీక్షిస్తున్న 75 సంవత్సరాల నానమ్మ,12 సంవత్సరాల మనవడు..

Sajjala Bhargava Reddy Suma Tiyyagura (Manvitha) సిద్ధమ్ బారిస్టర్ COMMON MAN pravin

పిన్నల నుండి పెద్దల వరకూ అందరికీ ఒకటే ఉత్సుకత...జగనన్న మేనిఫెస్టో కోసం ఉదయం నుండి నిరీక్షిస్తూ...ఏకాగ్రతతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని తీక్షణగా వీక్షిస్తున్న 75 సంవత్సరాల నానమ్మ,12 సంవత్సరాల మనవడు.. #FFF @SajjalaBhargava @SumaTiyyaguraa @ANR1929 @IVBRC_RAO @nazir28 @2024YSR
account_circle
Surya (FFF)™(@SuryaFFF) 's Twitter Profile Photo

టీమ్ వారు వేసిన చట్టబద్ధమైన ఈ కంప్లైంట్ చెల్లుతుందా? చెత్త బుట్టలో చేరుతుందా? సుజనా చౌదరి సుజనుడంటుందా? లేక కుజనుడే అని పక్కన పడేస్తుందా? వేచి చూద్దాం మనం కూడ.
Chief Electoral Officer, Andhra Pradesh Election Commission of India Spokesperson ECI YS Jagan Mohan Reddy YSR Congress Party Sajjala Bhargava Reddy Arjun Reddy సిద్ధమ్ బారిస్టర్

టీమ్ #FFF వారు వేసిన చట్టబద్ధమైన ఈ కంప్లైంట్ చెల్లుతుందా? చెత్త బుట్టలో చేరుతుందా? సుజనా చౌదరి సుజనుడంటుందా? లేక కుజనుడే అని పక్కన పడేస్తుందా? వేచి చూద్దాం మనం కూడ. @CEOAndhra @ECISVEEP @SpokespersonECI @ysjagan @YSRCParty @SajjalaBhargava @ArzunReddeYSRCP @ANR1929 @IVBRC_RAO…
account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

మా కుస్లుబాబుకు ఆశీస్సులు అందించిన నా సహోదరులు ఆత్మీయులు...ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదములు...

account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

ప్రతిక్షణం ప్రజలు,పరిపాలన గురించి ఆలోచించే జగనన్నపై...అనునిత్యం పగలు,ప్రతీకారాలు మాత్రమే యోచించే టీడీపీ
T తప్పుడు...D ద్వంద... P ప్రమాణాల... పార్టీ చేయించిన హత్యాయత్నంపై నా ఖండన...

Sajjala Bhargava Reddy Suma Tiyyagura (Manvitha) సిద్ధమ్ బారిస్టర్ COMMON MAN Balaa | 𝗦𝗶𝗱𝗱𝗵𝗮𝗺 B V S💎FFF Siddham ✊🏻 pravin

account_circle
Sajjala Bhargava Reddy(@SajjalaBhargava) 's Twitter Profile Photo

While the entire nation stands in solidarity against this heinous act, N Chandrababu Naidu and Telugu Desam Party show their true colours.
Shame on you N Chandrababu Naidu and shame on everybody standing with Telugu Desam Party. Everyday they stoop to new lows.

While the entire nation stands in solidarity against this heinous act, @ncbn and @JaiTDP show their true colours. Shame on you @ncbn and shame on everybody standing with @JaiTDP. Everyday they stoop to new lows. #TDPCowards
account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

ఇది జగన్ పై / ఒక సీఎం పై జరిగిన దాడిగా భావించట్లేదు...

తమ ఇంట్లో మనిషిపై...
తమ బిడ్డపై...
తమ అన్నపై...
తమ తమ్ముడిపై...
జరిగిన దాడిగానే భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు...

నిజానికి ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై జరిగిన దాడిగా భావించాలి..

Sajjala Bhargava Reddy సిద్ధమ్ COMMON MAN

account_circle
K.K. సిద్ధం! - ✊🏻🦁(@YCP_2024kk) 's Twitter Profile Photo

పిఠాపురంలో
పవన్ కళ్యాణ్
ఓడిపోవాలంటే
లైక్ చేసి
రీట్వీట్ చేయండి

account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

నా హితులు,సన్నిహితులు, వైఎస్ఆర్ రైతువిభాగం నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్..నిరాదంబరులు నిజాయితీ నిబద్ధత గలిగిన నిస్వార్థ రాజకీయ నాయకుడు శ్రీ Mvs Nagi Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

మీ
జయకర్ కోపల్లి
సిద్ధమ్ బారిస్టర్ COMMON MAN థింక్ బిగ్@175🎯 B V S💎FFF Siddham ✊🏻

నా హితులు,సన్నిహితులు, వైఎస్ఆర్ రైతువిభాగం నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్..నిరాదంబరులు నిజాయితీ నిబద్ధత గలిగిన నిస్వార్థ రాజకీయ నాయకుడు శ్రీ Mvs Nagi Reddy గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ జయకర్ కోపల్లి @ANR1929 @IVBRC_RAO @nazir28 @BNR1974 @1975BVS
account_circle
కోపల్లి జయకర్ బాబు(@BabuKopalli) 's Twitter Profile Photo

నా సోదరుడు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు శ్రీ పూర్ణచంద్రరావు నిర్వహించిన మజ్జిగపంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు పూర్ణాకు,కార్యక్రమ విజయవంతానికి తోడ్పాటునందించిన నా తమ్ముడు ఫ్రెండ్స్ సెల్ పాయింట్ అధినేత దారా ప్రవీణ్ కు నిండు దీవెనలు

నా సోదరుడు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు శ్రీ పూర్ణచంద్రరావు నిర్వహించిన మజ్జిగపంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు పూర్ణాకు,కార్యక్రమ విజయవంతానికి తోడ్పాటునందించిన నా తమ్ముడు ఫ్రెండ్స్ సెల్ పాయింట్ అధినేత దారా ప్రవీణ్ కు నిండు దీవెనలు
account_circle