HAMARA WARANGAL🇮🇳(@HamaraWarangal) 's Twitter Profileg
HAMARA WARANGAL🇮🇳

@HamaraWarangal

Official Twitter Handle for HAMARA WARANGAL Team | Bringing You the Best of ❤️ Warangal ❤️Telangana ❤️ INDIA ❤️ Leading Website: https://t.co/nlBebd6rA5

ID:854402926613340160

linkhttps://www.facebook.com/HAMARAWGL/ calendar_today18-04-2017 18:35:06

3,8K Tweets

7,4K Followers

40 Following

Collector Karimnagar District(@Collector_KNR) 's Twitter Profile Photo

08/01/2024 :సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్.
Telangana CMO
Office of Chief Secretary, Telangana Govt.

08/01/2024 :సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. @TelanganaCMO @TelanganaCS
account_circle
Pamela Satpathy(@PamelaSatpathy) 's Twitter Profile Photo

'Bursting Bubble-wrap Bubbles,
Drives away all Troubles😌🫧

Spend no Rupee, Dollar or Rubles.
This is free for all of us Muggles!'😅


account_circle
HAMARA WARANGAL🇮🇳(@HamaraWarangal) 's Twitter Profile Photo

కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐

!! 🌷Happy Marriage Anniversary Madam 🌷!! Pamela Satpathy

కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐 !! 🌷Happy Marriage Anniversary Madam 🌷!! @PamelaSatpathy #pamelasatpathy #IAS #iasmotivation #Telangana #collector #Fanpage #fans #india
account_circle
Sanjana Thota(@sanjana_thota) 's Twitter Profile Photo

KTR Office of KTR HAMARA WARANGAL🇮🇳 My father is supplying dietary items to Karimnagar & Mahbubabad jails.Our bills were pending since April 23.He is struggling to supply the commodities without fail despite of huge bills pending till date .Pls help in release of our bills ASAP

account_circle
HAMARA WARANGAL🇮🇳(@HamaraWarangal) 's Twitter Profile Photo

Congratulations Dr. Shanta Thoutam ma’am on your well-deserved success !!

Ma’am Your Hard Work, Determination & Persistence have really paid off…💐

account_circle
HAMARA WARANGAL🇮🇳(@HamaraWarangal) 's Twitter Profile Photo

నేడు వరంగల్ నగరానికి C&DMA పమేలా సత్పతి.

వరంగల్ నగరానికి Pamela Satpathy గారు శుక్రవారం రానున్నారు. వరంగల్ నగరంలో వరద నష్టం,నాలాల అభివృద్ధిపై కలెక్టరేట్లో సమీక్షను నిర్వహించనున్నారు.
నగరంలోని ముంపు ప్రాంతాలు,నాలాల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులతో కలిసి పరిశీలిస్తారు.

నేడు వరంగల్ నగరానికి C&DMA పమేలా సత్పతి. వరంగల్ నగరానికి @PamelaSatpathy గారు శుక్రవారం రానున్నారు. వరంగల్ నగరంలో వరద నష్టం,నాలాల అభివృద్ధిపై కలెక్టరేట్లో సమీక్షను నిర్వహించనున్నారు. నగరంలోని ముంపు ప్రాంతాలు,నాలాల ప్రాంతాలను క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులతో కలిసి పరిశీలిస్తారు.
account_circle
Pamela Satpathy(@PamelaSatpathy) 's Twitter Profile Photo

Humbled to receive the 'Golden Garden Award' for Best individual Home in the '7th Garden Festival 2023',organized by Horticulture Dept, Govt of Telangana.

Received the Trophy from Hon’ble Minister of Agriculture along with my team-Annapurna,Padma, Satyanarayana & Momo😊

Humbled to receive the 'Golden Garden Award' for Best individual Home #Garden in the '7th Garden Festival 2023',organized by Horticulture Dept, Govt of Telangana. Received the Trophy from Hon’ble Minister of Agriculture along with my team-Annapurna,Padma, Satyanarayana & Momo😊
account_circle
Legal Rights Protection Forum(@lawinforce) 's Twitter Profile Photo

Religious Extremism:
Christian prayers conducted inside ancient Ramalayam constructed by Kakatiyas on Fort (Khilla) at Gundu Cheruvu Warangal, Telangana.

Temple is under the controll of Archeological Department and being administered by the Telangana Endowments Department.

account_circle
Gundu SudhaRani, GWMC MAYOR(@SudhaRani_Gundu) 's Twitter Profile Photo

వరంగల్ నగరంలోని గోవిందరాజులగుట్ట మీద 34లక్షల నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుదీకరణ మరియు లైటింగ్ తో శోభాయమానంగా మారిన శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం. KTR

Arvind Kumar C&DMA Greater Warangal Municipal Corporation Smita Sabharwal Telangana CMO

వరంగల్ నగరంలోని గోవిందరాజులగుట్ట మీద 34లక్షల నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుదీకరణ మరియు లైటింగ్ తో శోభాయమానంగా మారిన శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం. @KTRBRS @arvindkumar_ias @cdmatelangana @MC_GWMC @SmitaSabharwal @TelanganaCMO
account_circle
Dhatri Reddy(@DhatriReddyP) 's Twitter Profile Photo

This video makes my blood boil. What kind of content is this and who are those monsters laughing at that child being abused & traumatised.
Content creation is going too far now. They need to be punished in the strictest manner!

account_circle
Gundu SudhaRani, GWMC MAYOR(@SudhaRani_Gundu) 's Twitter Profile Photo

వరంగల్ GWMC పరిధిలోని ములుగు రోడ్ జంక్షన్ పెట్రోల్ పంప్ సమీపంలో పైప్ లైన్ లీకేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులు, సిబ్బందిచే వెంటనే మరమ్మతు చేయించడం జరిగింది. KTR

ఈ సందర్భంగా: వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా పటిష్ట కార్యచరణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతున్నదని,

వరంగల్ GWMC పరిధిలోని ములుగు రోడ్ జంక్షన్ పెట్రోల్ పంప్ సమీపంలో పైప్ లైన్ లీకేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులు, సిబ్బందిచే వెంటనే మరమ్మతు చేయించడం జరిగింది. @KTRBRS ఈ సందర్భంగా: వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా పటిష్ట కార్యచరణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతున్నదని,
account_circle
HAMARA WARANGAL🇮🇳(@HamaraWarangal) 's Twitter Profile Photo

వెరిఫైడ్ యూజర్స్ అందరికీ ఏప్రిల్ 1 నుంచి బ్లూ టిక్ తొలగించనున్న ట్విట్టర్..

!! సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే బ్లూ టిక్ వస్తుందన్న “ట్విట్టర్ బ్లూ” !!

వెరిఫైడ్ యూజర్స్ అందరికీ ఏప్రిల్ 1 నుంచి బ్లూ టిక్ తొలగించనున్న ట్విట్టర్.. !! సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే బ్లూ టిక్ వస్తుందన్న “ట్విట్టర్ బ్లూ” !! #TwitterBlueTick #TwitterBlueSubscription
account_circle
Ram Gopal Varma(@RGVzoomin) 's Twitter Profile Photo

My sincere request to all social media and other media outlets is to publicise my last 7 tweets as much as you can , be it print,tv,YouTube channels etc ,so that the message and this account no. will reach everywhere and help the killed Pradeep’s family

My sincere request to all social media and other media outlets is to publicise my last 7 tweets as much as you can , be it print,tv,YouTube channels etc ,so that the message and this account no. will reach everywhere and help the killed Pradeep’s family #JustifyPradeep
account_circle
NARLAGIRI RAMESH(@NarlagiriRamesh) 's Twitter Profile Photo

ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం వేలేరులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకై విచ్చేసిన గౌరవ.మంత్రి శ్రీ.KTR గారిని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ.Dasyam Vinaya Bhaskkar గారితో కలసి స్వాగతం పలకడం జరిగింది.💐

ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం వేలేరులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకై విచ్చేసిన గౌరవ.మంత్రి శ్రీ.@KTRBRS గారిని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ.@dasyamofficial గారితో కలసి స్వాగతం పలకడం జరిగింది.💐
account_circle