Danam Nagender(@NagenderDanam) 's Twitter Profileg
Danam Nagender

@NagenderDanam

Member of Legislative Assembly _ Khairatabad Assembly Constituency, Hyderabad, Telangana State.

ID:1364180523375988738

linkhttps://facebook.com/DNRCongress calendar_today23-02-2021 11:49:33

1,1K Tweets

934 Followers

28 Following

Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

మీకు, మీ కుటుంబ సభ్యులందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు
Telangana Congress

మీకు, మీ కుటుంబ సభ్యులందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు @INCTelangana #danamnagender #HappyHoli
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

నాపై నమ్మకంతో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

నాపై నమ్మకంతో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

నాపై నమ్మకంతో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ అగ్రనేతలకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Telangana Congress Congress

నాపై నమ్మకంతో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ అగ్రనేతలకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. @INCTelangana @INCIndia #Danamnagender
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం
వృక్షో రక్షతి రక్షిత:

చెట్టును మనం కాపాడితే..
చెట్టు మనల్ని కాపాడుతుంది...
Congress Telangana Congress

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం వృక్షో రక్షతి రక్షిత: చెట్టును మనం కాపాడితే.. చెట్టు మనల్ని కాపాడుతుంది... @INCIndia @INCTelangana #Danamnagender #WorldForestDay
account_circle
Commissioner GHMC(@CommissionrGHMC) 's Twitter Profile Photo



Commissioner GHMC Ronald Rose along with Zonal Commissioner Khairatabad, GHMC visited JVR Park, Panjagutta Graveyard, and Singadikunta Basthi this morning, connecting with communities, evaluating development needs, and fostering stronger bonds for a brighter, safer, and more…

#Morning_Visits Commissioner GHMC @DRonaldRose along with @ZC_Khairatabad visited JVR Park, Panjagutta Graveyard, and Singadikunta Basthi this morning, connecting with communities, evaluating development needs, and fostering stronger bonds for a brighter, safer, and more…
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

Best wishes to all the students of Khairatabad appearing for 10th class exams tomorrow. Be calm, do your best, I am sure you will succeed with flying colours. Danam Nagender

account_circle
Congress for Telangana(@Congress4TS) 's Twitter Profile Photo

Khairatabad BRS MLA Danam Nagender

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

Revanth Reddy
Danam Nagender
Deepa Dasmunshi
Bomma Maheshkumar goud
Mohammad Ali Shabbir
Patnam Mahender Reddy

Khairatabad BRS MLA Danam Nagender ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ బీఆరెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ @revanth_anumula @NagenderDanam @DeepaDasmunsi @Bmaheshgoud6666 @mohdalishabbir @Drpmahendereddy
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకస్మిక మరణం తీవ్ర బాధాకరం.
లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.

BRS Party KTR

ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకస్మిక మరణం తీవ్ర బాధాకరం. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. @BRSparty @KTRBRS #OmShanti
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

ఫేక్ వీడియోలతో అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ!
BRS Party KTR

account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

కరెంట్ కోతలతో తెలంగాణ అసెంబ్లీలో జెనరేటర్ ఏర్పాటు.

account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు #DanamNagender #martrysday
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

ఇంటికి దీపం ఆడపిల్ల!
సమాజానికి వెలుగు ఆడపిల్ల!
నేడు జాతీయ బాలికా దినోత్సవం... ఆడపిల్లలపై వివక్షత లేని సమాజం నిర్మించేందుకు ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం..!
@Brsparty 👧

ఇంటికి దీపం ఆడపిల్ల! సమాజానికి వెలుగు ఆడపిల్ల! నేడు జాతీయ బాలికా దినోత్సవం... ఆడపిల్లలపై వివక్షత లేని సమాజం నిర్మించేందుకు ప్రతీ ఒక్కరం కృషి చేద్దాం..! @Brsparty #danamnagender #nationalgirlchildday👧
account_circle
Zonal Commissioner Khairatabad, GHMC(@ZC_Khairatabad) 's Twitter Profile Photo

Appeal to citizens to utilize toll-free number 18002030033 ,Whatsapp 7330000203 for collection of C&D waste and dumping at authorized locations
People Plaza - khairatabad, feroz gandhi park -goshamahal, Pillar no 55 - mehdipatnam
Zonal Commissioner Khairatabad, GHMC
Commissioner GHMC
MA&UD Telangana

account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

దేశ స్వాతంత్రం కోసం నేతాజీ చేసిన పోరాటం, త్యాగం అసమానం. భారత స్వాతంత్ర సమరయోధులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘననివాళులు
BRS Party KTR

దేశ స్వాతంత్రం కోసం నేతాజీ చేసిన పోరాటం, త్యాగం అసమానం. భారత స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘననివాళులు @BRSparty @KTRBRS #Danamnagender #SubhashChandraBose
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా సీతారాముల దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటు ప్రజలందరికీ శుభాకాంక్షలు.

అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా సీతారాముల దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటు ప్రజలందరికీ శుభాకాంక్షలు.
account_circle
Danam Nagender(@NagenderDanam) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తాం.

- మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు

BRS Party KTR Harish Rao Thanneeru

account_circle