rogerv(@rogerhorn2005) 's Twitter Profileg
rogerv

@rogerhorn2005

TrumpPence16 Co-chair Texas CD 21, #IndianAmericans4Trump,Honored 2b followed by Gen Flynn, Assoc Movie Producer,#AmericaFirst, IFBAP,Parler-same handle

ID:1125165816

linkhttps://gab.ai/roger_vega calendar_today27-01-2013 14:15:50

12,2K Tweets

6,4K Followers

6,6K Following

MANJITH CHOWDARY(@mighty_manjith) 's Twitter Profile Photo

Deccan 24x7 YS Jagan Mohan Reddy N Chandrababu Naidu Meeru ela enni polls pettina waste, repu elections lo gelichedhi cbn, CM ayyedhi cbn. Elaa eee polls kadhu direct kumbhasthalanni badhalakottadame

account_circle
Sudhakar America 🇮🇳🇺🇸 #NRITDP-RegCouncilRep(@turagasudhakar) 's Twitter Profile Photo

మహానాడు కోసం వచ్చే RTCబస్సులు ఆపుతారు, ప్రైవేటు బస్సులు ఇవ్వొద్దని ఆర్టీవో బెదిరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగు దేశం జన ప్రభంజనాన్ని జఫ్ఫాగాడు కాదు కదా వాడి బాబు కూడా ఆపలేడు. YS Jagan Mohan Reddy YSR Congress Party @YSRCPDMO

account_circle
rogerv(@rogerhorn2005) 's Twitter Profile Photo

Body Parts Of Allah| اللہ کے جسم کے اعضاء | अल्लाह के शरीर के अंग youtu.be/kHhsznmyVoA via YouTube @UzmaKha60450310

account_circle
Steven Phillips, MD(@StevePhillipsMD) 's Twitter Profile Photo

In 25 years of medical practice, I've never heard so many physicians casually mention in conversation how they no longer trust NIH, CDC, or FDA.

If that's not a wake up call, I don't know what is.

account_circle
AJ Steel(@ajsteelshow) 's Twitter Profile Photo

War assessment:
1. Ukraine is winning the social media & TV pundit war.
2. Russia is ploddingly winning the real war.
3. The West, despite paying lip service, has abandoned Ukraine and has given up on this war.
4. Winner: China.
5. Loser: USA.
For more⤵
podcasts.apple.com/us/podcast/ukr…

War assessment: 1. Ukraine is winning the social media & TV pundit war. 2. Russia is ploddingly winning the real war. 3. The West, despite paying lip service, has abandoned Ukraine and has given up on this war. 4. Winner: China. 5. Loser: USA. For more⤵ podcasts.apple.com/us/podcast/ukr…
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

అమరావతి రాజధానే ఆశగా శ్వాసగా ఆశయంగా ప్రాణంగా ఊపిరిగా ముందుకు కదిలిన మహిళా ఉద్యమానికి 627 రోజులు జై అమరావతి జయహో అమరావతి


అమరావతి రాజధానే ఆశగా శ్వాసగా ఆశయంగా ప్రాణంగా ఊపిరిగా ముందుకు కదిలిన మహిళా ఉద్యమానికి 627 రోజులు జై అమరావతి జయహో అమరావతి #SaveAmaravati #627DaysOfAmaravatiProtests
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

తల్లి ప్రేమ స్వచ్ఛమైనది అమూల్యమైనది! అమరావతి రాజధాని కూడా కన్న తల్లి లాంటిది ఆ ప్రేమకు సరిహద్దులు లేవు స్వార్థ రాజకీయాలతో తల్లి ప్రేమ కలుషితం చేస్తున్నారు! అమరావతి రాజధాని కూడా తల్లి లాంటిది తల్లిని మరవద్దు అమరావతిని విడవద్దు


తల్లి ప్రేమ స్వచ్ఛమైనది అమూల్యమైనది! అమరావతి రాజధాని కూడా కన్న తల్లి లాంటిది ఆ ప్రేమకు సరిహద్దులు లేవు స్వార్థ రాజకీయాలతో తల్లి ప్రేమ కలుషితం చేస్తున్నారు! అమరావతి రాజధాని కూడా తల్లి లాంటిది తల్లిని మరవద్దు అమరావతిని విడవద్దు #SaveAmaravati #627DaysOfAmaravatiProtests
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

గత ఆరు ఏడు సంవత్సరాల నుండి అమరావతి నుండి పాలన సాగిస్తూ రాజధాని మార్పు బిల్లును ఒకటికి రెండు సార్లు ఆమోదించడం అంటే అమ్మ ఒడిలో కూర్చుని పాలు తాగుతూ మరణ శాసనాన్ని లికించి నట్లుగా లేదు?


account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

చంద్రబాబు అమరావతిని అద్భుతంగా ఆవిష్కరించాలని ఫిక్స్ అయ్యారు. ప్రభుత్వ అతిధులుగా వచ్చిన వాళ్లకి కళ్ళు కుట్టాయి కుట్రలు చేసి అమరావతిని నాశనం చేశారు. దగాపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రుడు ఇకనైనా తెలుసుకో అమరావతి రాజధాని నిలుపుకో


account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

బానిసత్వం బండ బారి పోయి స్వేచ్ఛ కోసం చావో రేవో అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం ఆవిర్భవించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం రాజధాని అమరావతి కోసం కార్మిక కర్షక ఉద్యమానికి నాందిపలికిన ఉద్యమం అమరావతి ఉద్యమం


బానిసత్వం బండ బారి పోయి స్వేచ్ఛ కోసం చావో రేవో అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం ఆవిర్భవించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం రాజధాని అమరావతి కోసం కార్మిక కర్షక ఉద్యమానికి నాందిపలికిన ఉద్యమం అమరావతి ఉద్యమం #SaveAmaravati #627DaysOfAmaravatiProtests
account_circle
Lohitha Koritala(@bhavisiru) 's Twitter Profile Photo

విశాఖ పట్నం సిటీ GDP -గుంటూరు,కృష్ణా జిల్లాలు GDP ఎంత?ఏ ప్రాంతం ఆధిక్యం లో ఉంది? ఉత్తరాంధ్ర వెనకబడింది అనుకున్నపుడు , అమరావతి ని ప్రకటించినప్పుడు, మీరు ఒప్పుకుంది నిజం కాదా? అప్పుడు మీకు తెలియదా ?ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పగలవా బొత్సా?


account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

ఫ్రెండ్స్, నేను అమరావతి రైతుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. వాళ్ళ ఉద్యమ పోరాటాన్ని సోషల్ మీడియా లో చూపించటం కోసం వున్నాను.

నన్ను ఫాలో అయ్యే అందరిని నేను ఫాలో అవుతాను. నేను ఫాలో చేసే వాళ్ళు నన్ను ఫాలో అయ్యి అమరావతి Tweets Reach పెరిగేలా సహకరించండి.

ఫ్రెండ్స్, నేను అమరావతి రైతుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. వాళ్ళ ఉద్యమ పోరాటాన్ని సోషల్ మీడియా లో చూపించటం కోసం వున్నాను. నన్ను ఫాలో అయ్యే అందరిని నేను ఫాలో అవుతాను. నేను ఫాలో చేసే వాళ్ళు నన్ను ఫాలో అయ్యి అమరావతి Tweets Reach పెరిగేలా సహకరించండి. #SaveAmaravati
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

కేంద్రం ఎంపికచేసిన 5 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కూడా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి బుధవారం రాజ్యసభలో తెలిపారు. రూ.8 వేల కోట్ల పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఛాలెంజ్ ఫండ్ను సిఫార్సు చేసింది.

కేంద్రం ఎంపికచేసిన 5 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కూడా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి బుధవారం రాజ్యసభలో తెలిపారు. రూ.8 వేల కోట్ల పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఛాలెంజ్ ఫండ్ను సిఫార్సు చేసింది. #SaveAmaravati #591DaysOfAmaravatiProtests
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

రాష్ట్రంలో అమరావతి లో విచిత్ర మైన పరిస్థితి. ఏదయినా ప్రభుత్వ ఆస్తిని దొంగిలిస్తే పోలీస్ లు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ మీరు YCP పార్టీ వాళ్ళు ఐవుంటే చాలు.ఏదయినా అవసరమైన మెటీరియల్ కావాలంటే ప్రభుత్వమే సలహా ఇచ్చి సెక్యూరిటీ ఇస్తుంది


రాష్ట్రంలో అమరావతి లో విచిత్ర మైన పరిస్థితి. ఏదయినా ప్రభుత్వ ఆస్తిని దొంగిలిస్తే పోలీస్ లు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కానీ మీరు YCP పార్టీ వాళ్ళు ఐవుంటే చాలు.ఏదయినా అవసరమైన మెటీరియల్ కావాలంటే ప్రభుత్వమే సలహా ఇచ్చి సెక్యూరిటీ ఇస్తుంది #SaveAmaravati #590DaysOfAmaravatiProtests
account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

అమరావతి రాజధాని లో మొన్న N 10. రోడ్డు ఉద్దండాయునిపాలెం రోడ్డులోని కంకర అక్రమ తవ్వకం నిన్న హై కోర్టు ముందర ఇసుక తవ్వడం నేడు సచివాలయం వెనక E.6 రోడ్డు లో నల్ల మట్టి తవ్వకాలు దేనికి సంకేతం ?


DGP Andhra Pradesh @GntRuralPolice governorap

account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

588 రోజులుగా అమరావతి అభివృద్ధి చేయండి అని అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తూ,బరువెక్కిన గుండెతో 140+ మంది రైతులు మరణించి నా మీరు కనీసం బాధ్యత వహించకుండా ఉండటంలో మీ ఆంతర్యంఏంటి? PMO India

account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

అమరావతి రాజధాని ని నాశనం చేయాలని చూస్తున YCP పార్టీ గుండాలు . రాత్రికి రాత్రి JCB లారీ ల తో వచ్చి అమరావతి లో రోడ్లు, మట్టిని కూడ దోచుకుంటున్నారు. చోద్యం చూస్తున్న పోలీస్లు,రెవెన్యూ సిబ్బంది

DGP Andhra Pradesh governorap Bar and Bench

account_circle
Srini Manne #PrajaGalam(@mannesrini) 's Twitter Profile Photo

⚡️ఏపీ హై కోర్టు ప్రశ్నల వర్షం
జగన్ రెడ్డి ఎంతో మంది సలహాదారుల నియమించుకుని, రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా?.


⚡️ఏపీ హై కోర్టు ప్రశ్నల వర్షం జగన్ రెడ్డి ఎంతో మంది సలహాదారుల నియమించుకుని, రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా?. #SaveAmaravati #586DaysOfAmaravatiProtests
account_circle