WangKai王凯บ้านเรือนไทยของหวังข่าย(@ALAIR_jw) 's Twitter Profile Photo

ชั้นรักเอเนอร์จี้แฟนจีนข่ายมาก มีคนนึงอัพเว่ยว่า- ราชสีห์ไม่หันกลับมาเพราะเสียงเห่า -

#หวังข่าย #WangKai
account_circle
Bernardino Nilton Nascimento(@Bernilton) 's Twitter Profile Photo

Doutor Alair Ribeiro sempre teve razão. Quem abafa os brasileiros q se destacam pelo mundo são os próprios brasileiros.

account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి మంత్రి Revanth Reddy గారితో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

Bhatti Vikramarka Mallu

ముఖ్యమంత్రి మంత్రి @revanth_anumula  గారితో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

@Bhatti_Mallu
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment   #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గుండాల మండల నాయకులు.కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

Revanth Reddy

@revanth_anumula
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #TelanganaCongress #partyjonings
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

#beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని కలిసిన తుర్కపల్లి కుమ్మర్ల కుల సంఘం కమిటీ కార్యవర్గం.ఈ సందర్భంగా కులవృత్తి పాత్రలు కుమ్మర సంఘం తరుపున ఉగాది పచ్చడి మట్టి కుండ,కూజా,మట్టి వాటర్ బాటిల్ ను అందజేయడం జరిగింది.

#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి,మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర,సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు...

Revanth Reddy

పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి,మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర,సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు...

@revanth_anumula
#HappyRamzan #eidmubarak #ramzanmubarak #beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle