Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి మంత్రి Revanth Reddy గారితో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

Bhatti Vikramarka Mallu

ముఖ్యమంత్రి మంత్రి @revanth_anumula  గారితో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

@Bhatti_Mallu
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment   #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ఛలో తుక్కుగూడ..
జన జాతర సభకు విచ్చేస్తున్న ఏఐసీసీ అగ్రనాయకులకి స్వాగతం - సుస్వాగతం...
Revanth Reddy

@revanth_anumula
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment  #congressnyay #ChaloThukkuguda #JanaJaatara  #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

#beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP #Telanganagovernment #congresssgovernment #TelanganaCongress #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ఆలేరు నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో శంబులింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్టపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధ్వజస్థంభం వద్ద,యాగ శాల వద్ద శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

#beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి,మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర,సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు...

Revanth Reddy

పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి,మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర,సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు...

@revanth_anumula
#HappyRamzan #eidmubarak #ramzanmubarak #beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ప్రజా ప్రభుత్వంలో విద్యారంగానికి మహర్దశ...
ప్రగతి పథం.. సకలజన హితం.. మన ప్రజా ప్రభుత్వం...!
.
.
.
Revanth Reddy

ప్రజా ప్రభుత్వంలో విద్యారంగానికి మహర్దశ...
ప్రగతి పథం.. సకలజన హితం.. మన ప్రజా ప్రభుత్వం...!
.
.
.
@revanth_anumula
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment  #educationsystem  #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ఆలేరు మండలం శర్బనాపురం గ్రామ సమీపంలోని జిందేషా మాదార్ బాబా దర్గాలో గంధం ఉత్సవాలలో పాల్గొని,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు.అనంతరం దర్గాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆలేరు మండలం శర్బనాపురం గ్రామ సమీపంలోని జిందేషా మాదార్ బాబా దర్గాలో గంధం ఉత్సవాలలో పాల్గొని,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు.అనంతరం దర్గాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

#beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

#beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP
account_circle