Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి మంత్రి Revanth Reddy గారితో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

Bhatti Vikramarka Mallu

ముఖ్యమంత్రి మంత్రి @revanth_anumula  గారితో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

@Bhatti_Mallu
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment   #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి,మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర,సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు...

Revanth Reddy

@revanth_anumula
#HappyRamzan #eidmubarak #ramzanmubarak #beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

#beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP #Telanganagovernment #congresssgovernment #TelanganaCongress #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ఆలేరు నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

ఛలో తుక్కుగూడ..
జన జాతర సభకు విచ్చేస్తున్న ఏఐసీసీ అగ్రనాయకులకి స్వాగతం - సుస్వాగతం...
Revanth Reddy

ఛలో తుక్కుగూడ..
జన జాతర సభకు విచ్చేస్తున్న ఏఐసీసీ అగ్రనాయకులకి స్వాగతం - సుస్వాగతం...
@revanth_anumula
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment  #congressnyay #ChaloThukkuguda #JanaJaatara  #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని కలిసిన తుర్కపల్లి కుమ్మర్ల కుల సంఘం కమిటీ కార్యవర్గం.ఈ సందర్భంగా కులవృత్తి పాత్రలు కుమ్మర సంఘం తరుపున ఉగాది పచ్చడి మట్టి కుండ,కూజా,మట్టి వాటర్ బాటిల్ ను అందజేయడం జరిగింది.

#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు..

#JyothiraoPhule #jyothiraophulejayanthi #SocialReformer #EternalInspiration #beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు..

#beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP #Telanganagovernment #congresssgovernment #TelanganaCongress
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో శంబులింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్టపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధ్వజస్థంభం వద్ద,యాగ శాల వద్ద శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో శంబులింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్టపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధ్వజస్థంభం వద్ద,యాగ శాల వద్ద శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ప్రజా ప్రభుత్వంలో విద్యారంగానికి మహర్దశ...
ప్రగతి పథం.. సకలజన హితం.. మన ప్రజా ప్రభుత్వం...!
.
.
.
Revanth Reddy

ప్రజా ప్రభుత్వంలో విద్యారంగానికి మహర్దశ...
ప్రగతి పథం.. సకలజన హితం.. మన ప్రజా ప్రభుత్వం...!
.
.
.
@revanth_anumula
#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #Congress6Guarantees #Telanganagovernment #congressgovernment  #educationsystem  #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

మనస్సు బాగుంటేనే.. మనిషి బాగుండేది.. సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే నిండు సున్నా.. ఆరోగ్యమే మహాభాగ్యం..! ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు...

#WorldHealthDay #healthiswealth #beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP #Telanganagovernment
account_circle