Satish ✌️✌️(@satish_Tdp) 's Twitter Profile Photo

అలిపిరి పాదాల మండపం వద్ద ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.

account_circle
Santhosh Reddy 🥛(@Santhosh4JSP) 's Twitter Profile Photo

మొత్తానికి ఆంధ్ర రాష్ట్రాన్ని నాకించావ్ కదయ్యా...🙏

FarmersMarch

మొత్తానికి ఆంధ్ర రాష్ట్రాన్ని నాకించావ్ కదయ్యా...🙏

#Amaravati #AmaravatiFarmersMarch #amaravatipeoplescapital
account_circle
SivaReddy(@SivaReddy_9999) 's Twitter Profile Photo

రైతుల పాదయాత్రలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బయోటాయిలెట్స్ ను తొలగించిన పోలీసులు.

ఆ మహిళ మాటలతో గుండె పగిలేలా ఉంది సర్...

Violations

account_circle
Samba Siva Rao Bathula(@SAMBA9912569579) 's Twitter Profile Photo

ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి న్యాయస్థానాలు , దేవుళ్ళు సైతం మద్దతు ఇస్తున్నారు , మాకు ఎవ్వరు మద్దతు ఇవ్వడం లేదు - Peddireddy Ramachandra Reddy 😍😎🔥

account_circle
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮🚲🚲®️(@prasana_kumar) 's Twitter Profile Photo

సింహం లాగా జనంలో నుంచి వచ్చాడు నీలాగా పరదా పట్టాలు కట్టుకుని దొంగచాటుగా తిరగలేదు పిచ్చి రెడ్డి

account_circle
Samba Siva Rao Bathula(@SAMBA9912569579) 's Twitter Profile Photo

వాత పెట్టుకుంటే పెట్టుకున్నారు మరి ఇలా దొరికిపోయేలానా, డబ్బు పంచకుండా, రౌడీయిజం చెయ్యకుండా ఎలాగో గెలవలేరు, సభ పెట్టాలి అనుకుంటే అమరావతి లో మూడు రాజధానులు శిబిరానికి ఎలాగో డబ్బులు పంచుతున్నారు తిరుపతి సభకి కూడా అదే పరిస్థితి

account_circle
Meghana(@Meghana00641006) 's Twitter Profile Photo

నా రాష్ట్రం “ఆంధ్రప్రదేశ్”

నా రాజధాని “అమరావతి”

మరి మీది...

నా రాష్ట్రం “ఆంధ్రప్రదేశ్”

 నా రాజధాని “అమరావతి”

 మరి మీది... 
#AmaravatiFarmersMarch 
#OneStateOneCapital
account_circle
sajanipriya kodali(@sajanipriyakod3) 's Twitter Profile Photo

పాదయాత్ర చేస్తున్న రైతులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ఈ వైసీపీ నాయకులు అంతకంతకు అనుభవిస్తారు. మీరు నాలుగు పూటలా తినేది ఆ రైతులు పండించే పంటలే. అలాంటి రైతుల్ని ఇబ్బంది పెడితే ఆ శ్రీనివాసుడే చూసుకుంటాడు మిమ్మల్ని.

account_circle
iTDP Official(@iTDP_Official) 's Twitter Profile Photo

అలిపిరి పాదాల మండపం వద్ద ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.

account_circle