Umarani Gottala(@UmaraniGottala) 's Twitter Profile Photo

హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీ లత నామినేషన్ ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

4Telangana 4India

account_circle
Umarani Gottala(@UmaraniGottala) 's Twitter Profile Photo

కరీంనగర్ లో సంజయ్ అన్న గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు కలిసి శాల్వ తో సన్మానం చేయడం జరిగింది, అలాగే కమలం పువ్వు ఇచ్చి విజయిభవ అని చెప్పడం జరిగింది.

విజయిభవ..!!

అత్యధిక మెజారిటీతో సంజయ్ అన్న గారు గెలవాలని కోరుకుంటున్న.

account_circle
BJP Mission Telangana(@BJPMissionTS) 's Twitter Profile Photo

జన హృదయ నేతకు అడుగడుగునా జన నీరాజనం
సంజయుడి నామినేషన్ కి తరలి వచ్చిన జన ప్రభంజనం

Bandi Sanjay Kumar (Modi Ka Parivar)

4Karimnagar 4Telangana Kumar

account_circle
MANAKONDUR BJP(@bjp4manakondur) 's Twitter Profile Photo

*నేడు భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ వేయనున్న బండి సంజయ్ గారు*

. Kumar 4Karimnagar 4IND 4TS 4Karimnagar

account_circle
Bathula Shankar Babu(@Shankarbabu4444) 's Twitter Profile Photo

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ శ్రీ. బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ శ్రీ. బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..
#BandiSanjayKumar
account_circle