Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

ఒక కార్మికుని కొడుకును కలెక్టర్ ని చేసేది విద్య ఒక్కటి మాత్రమే, అటువంటి విద్యా ప్రదాత RSP సార్.
మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం కోసం ఒక్క అవకాశం.

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

యువ భేరి
డప్పు దరువులతో ఉత్సాహంతో భారీ గా RSP సార్ గారికి ఘనస్వాగతం పలికిన మా బంజారా అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు..

account_circle
RSP Followers(@RSPFollower) 's Twitter Profile Photo

👉 కాంగ్రెస్ గ్యారెంటీల గారడీతో ప్రజలు మోసపోయారు: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

👉 ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు

👉 యురేనియం తవ్వకాలతో నల్లమలకు నష్టం

🚗 Dr.RS Praveen Kumar BRS Party BRS4NagarKurnoolParliament RSP Social Media Official

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

ఆనింగి సూర్యుడే ఈ నేలపై నడిచే,
చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపే,
అదిగదిగో వస్తుండు, అందరికి బంధువై,
అతడే మన ప్రవీణ్ అన్నరా, బహుజనుల పోరు బిడ్డరా...


Dr.RS Praveen Kumar BRS Party Rangineni Abhilash Rao Ajay N💎

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగల రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల లో పాల్గొన్న బిఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.

Dr.RS Praveen Kumar
BRS Party

account_circle
RSP ANDOLE(@IamRSP4BSP) 's Twitter Profile Photo

*బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది*- RSP

account_circle
RSP Followers(@RSPFollower) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారి మాటల్లో....

Dr.RS Praveen Kumar BRS Party BRS4NagarKurnoolParliament RSP Social Media Official

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

చిన్నంబావి to కొల్లాపూర్ వెళ్లే మార్గంలో ప్రజలతో కలిసి వల్ల కష్టాలు తెలుసుకుంటూ RTC బస్ లో ప్రయాణించిన Dr Rs ప్రవీణ్ కుమార్⁩ సార్.

ఆర్ఎస్పి గిరిజన సేన BRS4NagarKurnoolParliament NagarKurnoolParliament-12 RSP Dr.RS Praveen Kumar BRS Party Rangineni Abhilash Rao

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ⁩ సార్ గారికి భారీ జనంతో స్వాగతం పలికిన ప్రజలు🔥

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

మన జీవితాలు మారాలంటే, మనకు ఉద్యోగాలు రావాలంటే RSP ని పార్లమెంట్ కు పంపాలి.

account_circle
Naresh Swaero(@Ur_Followerr) 's Twitter Profile Photo

ఐదేళ్ళ పవర్ కోసం కాదు , ఐదు తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం.

ఐదేళ్ళ పవర్ కోసం కాదు , ఐదు తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం. 
#IamRSP
#RSP4NGKL
account_circle
RSP Followers(@RSPFollower) 's Twitter Profile Photo

👉 EVM లో సీరియల్ నెం 1 పై నొక్కుదాం, కారు గుర్తుకు ఓటేద్దాం.

👉 కారు గుర్తుకు ఓటేద్దాం - డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం.

పోలింగ్ తేది : 13-05-2024

🚗 Dr.RS Praveen Kumar BRS Party BRS4NagarKurnoolParliament RSP Social Media Official

👉 EVM లో సీరియల్ నెం 1 పై నొక్కుదాం, కారు గుర్తుకు ఓటేద్దాం.

👉 కారు గుర్తుకు ఓటేద్దాం - డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం.

పోలింగ్ తేది : 13-05-2024

#IamRSP #BRS #RSP4NGKL #VoteForCar 🚗 @RSPraveenSwaero @BRSparty @BRSNagarkurnool @RSPSMOfficial
account_circle
BRS - RSP భూపాలపల్లి(@Natelangana9) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారి మాటల్లో....

MarriJanardhanReddy Dr.RS Praveen Kumar BRS Party BRS4NagarKurnoolParliament RSP Followers KTR

account_circle