Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

జైలు నుంచి విడుదల నారా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసిన కడప నియోజకవర్గ ఇన్చార్జి ఆర్ మాధవి రెడ్డి గారు.

TDP

Vasu

#Kadapa #KadapaTDP #IAmWithBabu 
#ReddeppagariMadhavi #TDP 
#ChandrababuNaidu 
#CBNSatyamevaJayate 
#RSrinivasaReddy #KadapaVasu
account_circle
sesha(@SeshadriSibbala) 's Twitter Profile Photo

వైసీపీ వాళ్ళ తాటాకు చప్పుళ్లకు బయటపడడానికి అక్కడ ఉండేది పిల్లి కాదు సింహం..
The Real Lion Chandrababu garu.

WithFarmers

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోని ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు త్వరలో తీరిపోవాలని అలాగే మా నాయకుడు చంద్రబాబు గారి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించడం జరిగింది.

#Tirumala #LordBalaji #SriVenkateswaraSwamyVaariTemple 
#KadapaVasu
#Andhrapradesh #ChandrababuNaidu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కొత్త సంవ్సరంలో అడుగుపెడుతున్న సమయంలో అభిమానుల మధ్య వేడుక చేసుకోవడం నా అదృష్టం...

2024

TDP
Vasu
WillBeBack…

account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గా నియమితులైన రెడ్డెప్పగారి మాధవి రెడ్డి (రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి) గారికి శుభాకాంక్షలు..

TDP Vasu

#TDP #Kadapa #KadapaTDP #RMadhaviReddy #RSrinivasaReddy #KadapaVasu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన రెడ్డెప్పగారి మాధవి గారు..

#Kadapa #TDP #apelections2024 
#APElections #RMadhaviReddy #ReddeppagariMadhavi #RSrinivasaReddy #KadapaVasu
account_circle
Srinivasa Reddy Reddeppagari(@ReddeppagariSVR) 's Twitter Profile Photo

కడప నగరం మరియాపురం లోని సెయింట్ జోసెఫ్ బాలుర హైస్కూల్ లో జరుగుతున్న పిల్లల పండగ 'బాలోత్సవం' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసరెడ్డి గారు

#Kadapa #Balothsavam #RSrinivasareddy
#KadapaVasu #TDP
account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు ఆర్ .శ్రీనివాస రెడ్డి(కడప వాసు) గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారితో కలిసి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది..

Srinivasa Reddy Reddeppagari

టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు   ఆర్ .శ్రీనివాస రెడ్డి(కడప వాసు) గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారితో కలిసి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది..

@ReddeppagariSVR
#HBDVasuAnna #KadapaVasu
#UkkuPraveen
account_circle