À J À ¥ ™(@AjayBalayya) 's Twitter Profile Photo

ప్రజావేదిక కట్టిన ఖర్చు -- 90 లక్షలు

మొత్తం ఖర్చు - 1కోటి 91 లక్షలు

వైసీపీ ప్రచారం చేసింది 10 కోట్లు..ఎందుకురా ఈ బ్రతుకు?? 💦💦

ప్రజావేదిక కట్టిన ఖర్చు -- 90 లక్షలు 

మొత్తం ఖర్చు - 1కోటి 91 లక్షలు 

వైసీపీ ప్రచారం చేసింది 10 కోట్లు..ఎందుకురా ఈ బ్రతుకు?? 💦💦

#YCPLIES

#PrajaVedikaDemolition
account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

కడప 1&2వ డివిజన్లలో వైస్సార్సీపీ పార్టి అబద్ధాలను రుజువులతో బయటపెట్టడం జరిగింది...

account_circle
Manoj Kumar(@Manojkumarsayz) 's Twitter Profile Photo

పెన్షన్ రెండు వేలు, 45 ఏళ్ళకే అని జగన్ చెప్పిన వీడియో

ఇప్పుడు అసెంబ్లీలో మాట మారుస్తున్నాడు

account_circle
Srikanth(@KanthuSpeaks) 's Twitter Profile Photo

The pending amount AP is going to receive for 2019-20 is 3500 CR’s only and not 5k CR’s as said by YCP.

Irony of this lie is, the amount is not even equal to the amount they are spending on the YCP paint Jobs. In fact it is very leases than paint amount.

#YCPLies
account_circle
రవి 🚲✌️(@pinnaka7) 's Twitter Profile Photo

IAS అధికారుల భవనాలు పరిశీలిస్తున్న పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...🤓

నమస్తే మాష్టారు...🙋🏻‍♂️

మరి గతంలో మనం అన్నమాటలు... ఎబ్బే నేనెప్పుడన్నాను అంటారా...😜

account_circle
BPK 0+(@bharadwaj038) 's Twitter Profile Photo

1. జీతాలు దొబ్బుడు
2. అక్కరలేని ఎలివేషన్లు
3. జనాలకి అవస్థలు
అయ్యాలారా,ఇదీ మన వాలంటీర్ వ్యవస్థ డొల్లతనం. దీనికి కేరళ కొల్లగొట్టింది, తమిళనాడు తస్కరించిందీ అని ఎదవ కహానీలు చెప్పకండే.

1. జీతాలు దొబ్బుడు
2. అక్కరలేని ఎలివేషన్లు
3. జనాలకి అవస్థలు
అయ్యాలారా,ఇదీ మన వాలంటీర్ వ్యవస్థ డొల్లతనం. దీనికి కేరళ కొల్లగొట్టింది, తమిళనాడు తస్కరించిందీ అని ఎదవ కహానీలు చెప్పకండే. #Ycplies
account_circle
ᛕꪖꪀꪖꪶꪖ(@Ramaraj_Kanala) 's Twitter Profile Photo

ఎన్ని విధాలుగా అవరోధాలు కల్పించారు.... అయినా ఏడు కిలోమీటర్లు పైగా నడచి వచ్చిన అధినేత చంద్రబాబు గారికి అనపర్తి ప్రజానీకం బ్రహ్మరధం పట్టారు!

ఎన్ని విధాలుగా అవరోధాలు కల్పించారు.... అయినా ఏడు కిలోమీటర్లు పైగా నడచి వచ్చిన అధినేత చంద్రబాబు గారికి అనపర్తి ప్రజానీకం బ్రహ్మరధం పట్టారు!
#PsychoPovaliCycleRavali 
#IdhemKarmaManaRashtraniki 
#JaganPaniAyipoyindhi 
#YCPlies
account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

మేము కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్లకు వైఎస్సార్ పేరు పెట్టారని సాక్ష్యంతో సహా చెబితే మమ్మల్ని ట్రోల్ చేయాలని చూశారు, ఇప్పుడు కేంద్రమే చెప్పింది ఇక దీనికి మీ సమాధానం ఏంటి?

Development

account_circle
A𝕟𝕒𝕟𝕕 Y𝕠𝕕𝕙𝕒 / యువగళం(@AnandYodha) 's Twitter Profile Photo

పులివెందుల లో నగరి గుట్టలో శుక్రవారం ముసలివాళ్ళ కళ్ళు కప్పి పెన్షన్లు పంచడంలో అధికారుల చేతివాటం.
పంచిన నోట్లను లెక్కపెట్టడానికి విప్పగా నోట్లు ఇలా దర్శనం ఇచ్చాయి.
ఆఖరు దశలో ఆనందంగా ఉండే జీవితాన్ని అవ్వా తాతా అని బుగ్గిపాలు సెసేసిండమ్మా
జగ్గారెడ్డి..😥😥

#YcpGoons #YCPLies
account_circle
Nothing to worry.(@DSudha999) 's Twitter Profile Photo

అరేయ్ సాక్షిగా బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళకి కదా రా నువ్ డబ్బులు ఇస్తాను అన్నది, పెట్టుకునే వాళ్ళకి కూడా ఇస్తావా నువ్ నీ అతి తెలివితేటలు చెత్తనాయాలా... !!అబద్దం చెప్పిన నమ్మేలాగా చెప్పురా కుమ్మేలా కాకుండా...

#Ycplies
account_circle
Life & Liberty(@CBNFor2024) 's Twitter Profile Photo

అరేయ్...
ప్లీజ్ రా... మీకు దండం పెడతా !
నాకు టీవీలు, పత్రికలు లేవు... నమ్మండ్రా !!

అరేయ్...
ప్లీజ్ రా... మీకు దండం పెడతా !
నాకు టీవీలు, పత్రికలు లేవు... నమ్మండ్రా !!
#Shakshit  #YCPLies
account_circle
SivaReddy(@SivaReddy_9999) 's Twitter Profile Photo

వైసీపీ అభిమాని అంట!
లగడపాటి సర్వే కాదు.. ఇది వేల్పూరు రమణయ్య సర్వే అంట !🙏🙏

చెత్తపన్ను బిల్లూ కట్టించుకుంటున్నారు !
మళీ ఇంటిపన్ను బిల్లులోనూ వస్తుంది !

రెండు పక్కలా మెంగి ఒదుల్తున్నారు !!!
ఇది హైలెట్...

account_circle
Vikass Vicky(@Vikas93974590) 's Twitter Profile Photo

మోసం చేయడం, అబద్దాలు చెప్పడం మా ఇంటా, వంటా లేవు అధ్యక్షా??

కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో మాత్రం అడగొద్దు అధ్యక్ష😁😂??

మోసం చేయడం, అబద్దాలు చెప్పడం మా ఇంటా, వంటా లేవు అధ్యక్షా??

కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో మాత్రం అడగొద్దు అధ్యక్ష😁😂??
#YcpLies #YcpGoons
account_circle
Rekha(@rekha_9999) 's Twitter Profile Photo

గ్రాఫిక్స్ అన్నారు 🤬
మరి రాష్ట్ర కార్యాలయాలు ఎలా మారుస్తున్నారు

గ్రాఫిక్స్ అన్నారు 🤬
మరి రాష్ట్ర కార్యాలయాలు ఎలా మారుస్తున్నారు 
#APInUnsafeHands #YCPLies
account_circle
APARNA GOGINENI(@appugog) 's Twitter Profile Photo

ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి !!

నాడు నిర్మాణాత్మకంగా... ప్రతిపక్షం చేసిన సూచన పట్టించుకోకుండా వ్యవహరించి... నేడు ప్రజల సొమ్ములు... పరిహారంగా చెల్లిస్తోఁది ఈ ప్రభుత్వం !!

ఆ 5 కోట్లు ఎవరి సొమ్ము ??

ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి !!

నాడు నిర్మాణాత్మకంగా... ప్రతిపక్షం చేసిన సూచన పట్టించుకోకుండా వ్యవహరించి... నేడు ప్రజల సొమ్ములు... పరిహారంగా చెల్లిస్తోఁది ఈ ప్రభుత్వం !!

ఆ 5 కోట్లు ఎవరి సొమ్ము ??

#ఆలోచించుఆంధ్రుడా  #మేలుకోఆంధ్రుడా #YCPlies
#YCPDestroyedAP #IdhemKharmaRastraniki
account_circle
APARNA GOGINENI(@appugog) 's Twitter Profile Photo

అయ్యా బుగ్గారెడ్డీ...
ఎన్ని కతలు చెప్పావు !

శ్రీబాగ్ ఒప్పందం అన్నావు !
కర్నూలు న్యాయ రాజధాని అన్నావు !
గర్జన అన్నావు... జగన్నాధ గట్టు అన్నావు !!

అమ్మ అమ్మ... ఎన్ని కతలు చెప్పావ్!!!
ఇదేనా నీ విశ్వసనీయత ???

అయ్యా బుగ్గారెడ్డీ...
ఎన్ని కతలు చెప్పావు !

శ్రీబాగ్ ఒప్పందం అన్నావు !
కర్నూలు న్యాయ రాజధాని అన్నావు !
గర్జన అన్నావు... జగన్నాధ గట్టు అన్నావు !!

అమ్మ అమ్మ... ఎన్ని కతలు చెప్పావ్!!!
ఇదేనా నీ విశ్వసనీయత ???
#బుగ్గనకతలు #YCPlies #బులుగుకతలు  #JaganFailedCM  #YCPDestroyedAP
account_circle