Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

బెజవాడ సెంట్రల్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ బోండా ఉమా.

account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

మనిషి ప్రాణాలతో ఉన్నపుడే కాదు,లేనప్పుడు కూడా గౌరవంగా ఉండాలి అనే ఉద్దేశంతో
దేశంలో ప్రప్రథమంగా అంతిమయాత్ర భవన్ మొదలు పెట్టింది నియోజకవర్గంలోనే.

account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

ఈ వైకాపా ప్రభుత్వం బీసీల మీద చేస్తున్న దారుణాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ప్రత్యేకంగా బీసీలకు రక్షణ చట్టం అవసరం.
అది తెలుగు దేశం పార్టీతో నే సాధ్యం.

ఈ వైకాపా ప్రభుత్వం బీసీల మీద చేస్తున్న దారుణాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ప్రత్యేకంగా బీసీలకు రక్షణ చట్టం అవసరం.
అది తెలుగు దేశం పార్టీతో నే సాధ్యం.

#VoteForCycle
#ManaCentralManaUma
#VijayawadaCentral
account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

ఈ రోజు కేంద్ర కార్యాలయంలో మా నాయకుడు N Chandrababu Naidu గారు నుంచి బి ఫార్మ్ అందుకోవడం జరిగింది.

account_circle
Bonda Uma(@IamBondaUma) 's Twitter Profile Photo

విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి Kesineni Sivanath గారితో కలిసి ఈరోజు ఉదయం Telugu Desam Party జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ N Chandrababu Naidu గారి చేతుల మీదుగా బీఫార్మ్స్‌ అందుకోవడం జరిగింది.
విజయవాడలో ఈసారి ముమ్మాటికీ టీడీపీ జెండా ఎగరవేసి, లో మేమూ భాగమవుతాం.

విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి @KesineniS గారితో కలిసి ఈరోజు ఉదయం @JaiTDP జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి చేతుల మీదుగా బీఫార్మ్స్‌ అందుకోవడం జరిగింది.
విజయవాడలో ఈసారి ముమ్మాటికీ టీడీపీ జెండా ఎగరవేసి, #TDPJSPBJPWinning లో మేమూ భాగమవుతాం. 

#ManaCentralManaUma
account_circle