Radhika (Leo)🦁(@sweety_00099) 's Twitter Profile Photo

బ్రేకింగ్...💥

మరోసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిరసన సెగ...👇

account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

ప్రజాస్వామ్య పరిరక్షణ కి అందరూ సిద్దం అవ్వండి..
ఓటు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరియు హక్కు.
భారీ సంఖ్య లో పోలింగ్ నమోదు చేయండి.
మంచి మరియు అనుభవజ్ఞులు అయిన నాయకత్వం నీ ఎన్నుకోండి..

ప్రజాస్వామ్య పరిరక్షణ కి అందరూ సిద్దం అవ్వండి..
ఓటు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరియు హక్కు.
భారీ సంఖ్య లో పోలింగ్ నమోదు చేయండి.
మంచి మరియు అనుభవజ్ఞులు అయిన నాయకత్వం నీ ఎన్నుకోండి..

#గోరంట్ల
account_circle
Thopudurthi Prakash Reddy(@prakashreddysT) 's Twitter Profile Photo

●బంగారు రామగిరిని ఏర్పాటు చేయబోతున్నాం..!

●రామగిరి మండలం రూపురేఖలు మార్చబోతున్నాం..!

●పరిటాల సునీత నీళ్లు బదులు డబ్బులు పారించారు..!

●ఈ ప్రాంతంలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారు..!

●రెండోసారి 30 వేల మెజార్టితో గెలవబోతున్నా..!

●రామగిరి మండలంలో ఎంపి గోరంట్ల మాధవ్‌తో కలిసి…

Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ఈరోజు గుంటూరు పట్టణంలోని గోరంట్ల కొండపై గత ప్రభుత్వ హయాంలో ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం నిర్మాణం తలపెట్టిన వాటర్ ప్లాంట్ ప్రదేశాన్ని ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి శ్రీ బూర్ల రామాంజనేయులు గారితో, తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి మహమ్మద్ నసీర్ గారితో, గుంటూరు పశ్చిమ కూటమి…

account_circle
Baluprasad Geesala✌️✌️(@BaluprasadG) 's Twitter Profile Photo

ప్రజా గళం లో రాజమండ్రి రూరల్ వేమగిరి విచ్చేసిన గౌ.ప్రధాని శ్రీ Narendra Modi గారికి స్వాగతం పలకడం జరిగింది.

ప్రజా గళం లో రాజమండ్రి రూరల్ వేమగిరి విచ్చేసిన గౌ.ప్రధాని శ్రీ @narendramodi గారికి స్వాగతం పలకడం జరిగింది.
#గోరంట్ల

#TDPJSPBJPwinning
account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

జిల్లా: తూర్పు గోదావరి

అసెంబ్లీలు: రాజమండ్రి సిటీ & రూరల్

విజయం దిశగా . . TDP అభ్యర్థులు ఆదిరెడ్డి వాసు & గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జిల్లా: తూర్పు గోదావరి 

అసెంబ్లీలు: రాజమండ్రి సిటీ & రూరల్ 

విజయం దిశగా . . TDP అభ్యర్థులు ఆదిరెడ్డి వాసు & గోరంట్ల బుచ్చయ్య చౌదరి 

#Rajahmundry
account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

పేదలకు మంచినీరు ఇవ్వలేని. దుస్థితిలో వైసీపీ పాలన చేసింది…

గుంటూరు మునిసిపల్ పరిధిలో ఇళ్లకు సప్లయి చేసే మంచినీటి రిజర్వాయర్ (గోరంట్ల)ను గుంటూరు ఎంపీ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి గుంటూరు పశ్చిమ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి పరిశీలించారు. గత టీడీపీ…

account_circle
adapa raju garu(@AdapaRaju11) 's Twitter Profile Photo

Anitha Reddy ఎంజాయ్ చెయ్యడం అంటే నువ్వు గోరంట్ల మాధవ్ గాడు గంట చూపించుకుంటూ ఎంజాయ్ చేసుకున్నట్లు ఉండటం కాదు ఆంటీ వాళ్ళ పార్టీ బలోపేతం చేయడానికి వచ్చిన వారు అందరూ నీలా బెంగళూరు లాడ్జి ల్లో ఎంజాయ్ చెయ్యలేరుగా ముసలి

@Anithareddyatp ఎంజాయ్ చెయ్యడం అంటే నువ్వు గోరంట్ల మాధవ్ గాడు గంట చూపించుకుంటూ ఎంజాయ్ చేసుకున్నట్లు ఉండటం కాదు ఆంటీ వాళ్ళ పార్టీ బలోపేతం చేయడానికి వచ్చిన వారు అందరూ నీలా బెంగళూరు లాడ్జి ల్లో ఎంజాయ్ చెయ్యలేరుగా ముసలి
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి వోడిపోడానికిసిద్దం...
నీ పాలన లో ఎవరి కి ఏ వర్గానికి చెందినవారు సంతోషం గా లేరు .
దిక్కుమాలిన పనులు తో రాష్ట్రం నష్టపోయింది

account_circle
Simhadri Kanaka Chary(@SKanakachari) 's Twitter Profile Photo

తేదీ:09/5/2024 నాడు రాజముండ్రి రూరల్ నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణల ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేయడమైంది ఈ సమావేశానికి ముఖ్యతిథిలుగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ.సింహాద్రి కనకాచారి గారుN Chandrababu Naidu Lokesh Nara Kinjarapu Atchannaidu

తేదీ:09/5/2024 నాడు రాజముండ్రి రూరల్ నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణల ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేయడమైంది ఈ సమావేశానికి ముఖ్యతిథిలుగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ.సింహాద్రి కనకాచారి గారు@ncbn @naralokesh @katchannaidu
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

కాతేరు మల్లయ్య పేట లో ఎన్నికల ప్రచార కార్యక్రమంo పాల్గొన్న శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.

కాతేరు మల్లయ్య పేట లో ఎన్నికల ప్రచార కార్యక్రమంo పాల్గొన్న శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.

#TDPJSPBJPWinning 
#గోరంట్ల
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

ప్రజా గళం లో రాజమండ్రి రూరల్ వేమగిరి విచ్చేసిన గౌ.ప్రధాని శ్రీ Narendra Modi గారికి స్వాగతం పలకడం జరిగింది.

ప్రజా గళం లో రాజమండ్రి రూరల్ వేమగిరి విచ్చేసిన గౌ.ప్రధాని శ్రీ @narendramodi గారికి స్వాగతం పలకడం జరిగింది.
#గోరంట్ల

#TDPJSPBJPwinning
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

మీ అమూల్య మైన ఓటు సైకిల్ గుర్తు పై వేసి

రాష్ట్ర అభివృద్ది కి రూరల్ అభివృద్ది కి దోహద పడాలని కోరుతుతూ
మీ
గోరంట్ల బుచ్చయ్య చౌదరి

account_circle
MPC(@chowdary_1802) 's Twitter Profile Photo

*గోరంట్ల నరసింహులు GNR గారి అద్వర్యం లో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం కొండాపురం మండలం, చింతలదేవి గ్రామపంచాయితీలో ముమ్మరంగా సాగుతున్న ప్రచారం..*
*చింతలదేవి గ్రామ పంచాయితీలో మారుతున్న రాజకీయం... గోరంట్ల నరసింహులు గారు మాజీ సొసైటీ చైర్మన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు...

*గోరంట్ల నరసింహులు GNR గారి అద్వర్యం లో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం కొండాపురం మండలం, చింతలదేవి గ్రామపంచాయితీలో ముమ్మరంగా సాగుతున్న ప్రచారం..*
*చింతలదేవి గ్రామ పంచాయితీలో మారుతున్న రాజకీయం... గోరంట్ల నరసింహులు గారు మాజీ సొసైటీ చైర్మన్  ప్రచారంలో దూసుకుపోతున్నారు...
account_circle
Galla Madhavi(@galla_madhavi) 's Twitter Profile Photo

గుంటూరు మునిసిపల్ పరిధిలో ఇళ్లకు సప్లయి చేసే మంచినీటి రిజర్వాయర్(గోరంట్ల)ను గుంటూరు ఎంపీ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి పరిశీలించిన శ్రీమతి గళ్ళా మాధవి.

గుంటూరు మునిసిపల్ పరిధిలో ఇళ్లకు సప్లయి చేసే మంచినీటి రిజర్వాయర్(గోరంట్ల)ను గుంటూరు ఎంపీ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి పరిశీలించిన శ్రీమతి గళ్ళా మాధవి.

#Gallamadhavi #MeeGallamadhavi #BabunuMalliRappiddam #VoteforGallamadhavi #voteforcycle #Narachandrababunaidu…
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

ఈ రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు వారి కుమార్తె శ్రీమతి కంఠం నేని శిరీష గారు తొర్రెడు గ్రామం లో పర్యటించి ప్రజల్ని కలుసుకోవడం జరిగింది.

ఈ రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరియు వారి కుమార్తె శ్రీమతి కంఠం నేని శిరీష గారు తొర్రెడు గ్రామం లో పర్యటించి ప్రజల్ని కలుసుకోవడం జరిగింది.

#GorantlaOnceMore
#TDPJSPBJPwinning
account_circle
NRI TDP OFFICIAL(@NRITDPOFFICIAL) 's Twitter Profile Photo

ఒంగోలు నగరం గోరంట్ల మల్టీప్లెక్స్ శ్రీనివాస థియేటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ముస్లింలు ఏర్పాటుచేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పోస్టర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ fordevelopment

ఒంగోలు నగరం గోరంట్ల మల్టీప్లెక్స్ శ్రీనివాస థియేటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ముస్లింలు ఏర్పాటుచేసిన    సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పోస్టర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ   #tdpfordevelopment #tdp #musilims #telugudesamparty #ongole #nritdp #nriposters #prajagaam
account_circle
Burla Ramanjaneyulu IAS(Retd.)(@Burla_IAS) 's Twitter Profile Photo

ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని గోరంట్ల,గనికపూడి, పెద్దగొట్టిపాడు గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...

ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని గోరంట్ల,గనికపూడి,  పెద్దగొట్టిపాడు గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో  పాల్గొనడం జరిగింది...
#TDPJSPBJPWinning
#BabunuMalliRappidham
#joinramanjaneyulu
#prathipadu
account_circle
Gorantla butchaiah choudary(@GORANTLA_BC) 's Twitter Profile Photo

ఓటు హక్కు వినియోగించు కుందాం
ప్రజాస్వామ్య వ్యవస్థ కి వూతం ఇద్దాం.

ఓటు హక్కు వినియోగించు కుందాం
ప్రజాస్వామ్య వ్యవస్థ కి వూతం ఇద్దాం.

#గోరంట్ల
#voteforchange2024
account_circle