Santosh Neeradi_1323(@Santosh81526123) 's Twitter Profile Photo

ఈ జెండాను మోస్తున్న అందుకు నేను చాలా గర్విస్తున్నాను ఈ జెండా లేకపోతే మన బతుకులు ఎలా ఉండేవో ఒకసారి ఆలోచించండి.
జై తెలంగాణ✊

AshaPriya🇮🇳 (O+ Blood Group) Pavani Goud BRS
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 Dharani Manoja.padala KTR

account_circle
Rajashekar(@raky218) 's Twitter Profile Photo

గాడొకలంగా.
నరనరాల్లో రక్తానికిబదులు ద్వేషాన్నినింపుకున్న ఒకప్పటి కవి అంధ శ్రీ.
ఒకప్పుడు ప్రేమిచినం ఇప్పుడు అసహ్యించుకుంటాం..
విద్వేషపు శిఖరాగ్రాన్ని చేరుకున్నావ్ అక్కడినుండి పాతాళానికి పడడమే
గెలుపోటములు ప్రజలు చూసుకుంటారు. ప్రజలు నీ కన్నా విజ్ఞులు అంధశ్రీ
జైతెలంగాణ
జైకేసీఆర్

account_circle
Gulabi Vajralu(Rameshbabu Bandhela)(@GulabiVajralu) 's Twitter Profile Photo

*ఇది తెలంగాణం ఇదే నిజం ఇదే ప్రస్తుత నిత్యం దేశానికి ఇదే మోడల్ కావాలి రావాలి కేసీఆర్ *

account_circle
Krishna_BRS🚗(@Krishna_BRS) 's Twitter Profile Photo

నా ధర్యం 💪

అప్పటికి...
ఇప్పటికి...
ఎప్పటికైనా....
4 కోట్ల తెలంగాణ ప్రజల ధర్యం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారియులు
'శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు' గారు ❤️‍🔥

✊️ ✌️

account_circle
Sridhar Chanti(@BrsSridhar) 's Twitter Profile Photo

మంచి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ సార్ 🙏
అలాంటి అవకాశవదులకి మళ్లీ చోటూ ఇవ్వకూడదు మన పార్టీ లో

account_circle
Nagesh Kethavath(@Nagesh_BRSV) 's Twitter Profile Photo

నా ఓటు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కి వినియోగించుకున్న...👆

..✊

నా ఓటు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కి వినియోగించుకున్న...👆
#జైతెలంగాణ
#జైకేసీఆర్..✊
account_circle
Venkat BRS SOCIAL MEDIA JAIPUR(@VenkatTrs3) 's Twitter Profile Photo

జై కెసిఆర్ ✊️.

జై భారత్ జై తెలంగాణ జైకేసీఆర్ ✊️.

.

జై కెసిఆర్ ✊️.

జై భారత్ జై తెలంగాణ జైకేసీఆర్ ✊️.

#BRSParty.
account_circle
Pavani Goud BRS(@PAVANIGOUD_BRS) 's Twitter Profile Photo

'ది బిల్ ఈస్ పాస్డ్'
(ఫిబ్రవరి 20, 2014)

(రాజ్యసభలో) బిల్లు పాసై నేటికి తొమ్మిదేండ్లు 💪


account_circle
Mudavath Ramesh Nayak(@RameshMudavath5) 's Twitter Profile Photo

*స్వతంత్ర్యం ఎవరో ఇస్తే వచ్చేది కాదు*
*గుంజుకుంటే వచ్చేది*
-నేతాజీ

*తెలంగాణ కూడా అంతే ఎవరో ఇస్తే వచ్చింది కాదు*....

💪 *గుంజుకుంటే వచ్చింది*✊✊

తెలంగాణ ప్రజల ఊపిరి- తెలంగాణ దేవుడు బాపు కేసీఆర్❤️🔥

*జైతెలంగాణ జైకేసీఆర్*
*జైజిబిఆర్ జైబిఆర్ఎస్

account_circle
Deepak Kallem(@deepakkallem) 's Twitter Profile Photo

పాలమూరు కష్టాలు
ఖాళీ ఐన ఊర్లకు,
ఫ్లోరైడ్ భూతం వంకర్లు తిప్పిన కాళ్లకు ,
మాడిన కడుపులకు,నెర్రెలుబారి నోర్లుతెరుచుకున్న చెర్లకు,
ఎండిన చెల్కలకు
ప్రజల కష్టాలను ఓటుగా మార్చుకున్న రాజకీయ నాయకులకు తెలుసు .
కానీ ఆ సమస్యకు పరిస్కారం కనిపెట్టినది కేసీఆర్ .

account_circle