మన ఊరు - మన బడి(@ManaOoruBadi) 's Twitter Profile Photo

మనఊరు-మనబడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసింది.

మనఊరు-మనబడి కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసింది. 

#ManaOoruManaBadi
account_circle
నేను సైతం 👉సమాజ మార్పు కోసం(@ChitraR09535143) 's Twitter Profile Photo

మీరు ఎప్పుడైనా హల్లుల ని ఈ విధంగా నేర్చుకున్నారా ఈ బుడ్డోడు భలే ఆక్టివ్ ఇంకా సూపర్ కదా..

account_circle
జాఫర్ షేక్ ✊(@urs_jafar2) 's Twitter Profile Photo

తెనాలి అభ్యర్థిగా ప్రకటించిన రెండో రోజు నుండి ప్రచారం మొదలు పెట్టిన మనోహర్ గారు

తెనాలి అభ్యర్థిగా ప్రకటించిన రెండో రోజు నుండి ప్రచారం మొదలు పెట్టిన మనోహర్ గారు 

#మనఊరు_మన_మనోహర్

#VoteForGlass
account_circle
మన ఊరు - మన బడి(@ManaOoruBadi) 's Twitter Profile Photo

కర్ణాటక సరిహద్దు నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 'మనఊరు-మనబడి' తో రూపురేఖలు మార్చుకున్న తీలేర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల.

కర్ణాటక సరిహద్దు నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 'మనఊరు-మనబడి' తో రూపురేఖలు మార్చుకున్న తీలేర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల.

#ManaOoruManaBadi
account_circle
Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత (బా‌లుర) పాఠ‌శా‌లలో ‘మ‌న‌ఊరు - మన‌బడి, మన‌బస్తీ - మన‌బడి’ కార్య‌క్ర‌మాన్ని సీఎం శ్రీ కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన సభలో విద్యా‌ర్థు‌ల‌ను‌ద్దే‌శించి ప్రసం‌గించారు.

Murali Akunuri(@Murali_IASretd) 's Twitter Profile Photo

నిన్న SDF టీం సరూర్ నగర్ భూపేష్ గుప్త నగర్ లో 300 పిల్లలు ఉన్న ప్రాధమిక పాఠశాల visit చేసాము.చెత్తగా ఉంది ఆవరణంతా
మనఊరు మనబడి మంజూరు అయ్యి సంవత్సరం అయ్యింది ఒక్క రూపాయి ఖర్చు కాలేదు
KCR ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వం.
పేదలకు సంబందించిన విద్యను ధ్వంసం చేయడమే ఆయన ఉద్దేశ్యం.

account_circle
Jilani Syed(@JilaniiSyed) 's Twitter Profile Photo

నరసరావుపేట సాయి నగర్ లో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 'మనఊరు మన ఆట' కార్యక్రమంను

జనసేన రాష్ట్ర పోగ్రామింగ్ కమిటీ మెంబెర్ వంశీ మరియు నరసరావుపేట జనసేన పార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ మీన దినేష్, 1వ వార్డు ఇంచార్జి తేజ నాయుడు ఆధ్వర్యంలో... సంక్రాతి సంబరాలను నిర్వహించడం జరిగింది.1/2

𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐡 𝐆𝐨𝐮𝐝 🇸𝐈𝐍𝐆𝐋𝐄 (@jayanthgoudK) 's Twitter Profile Photo

వనపర్తి నుంచి
-

7,289 కోట్లతో 26,065 స్కూళ్ల అభివృద్ధి
తొలివిడుతతో 9,123 పాఠశాలల ఎంపిక

దేశంలోనే మొదటిసారిగా,ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా,ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు'మనఊరు-మనబడి' కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు ప్రకటించింది.

@KTRTRS Bharat Rashtra Samithi

వనపర్తి నుంచి 
#మనఊరు-#మనబడి

7,289 కోట్లతో 26,065 స్కూళ్ల అభివృద్ధి
తొలివిడుతతో 9,123 పాఠశాలల ఎంపిక

దేశంలోనే మొదటిసారిగా,ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా,ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు'మనఊరు-మనబడి' కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు ప్రకటించింది.

@KTRTRS @trspartyonline
account_circle
Sujatha Goud(@SujathaGoud6) 's Twitter Profile Photo

సూపర్‌ -- స్కూళ్లు సూపర్‌

’తో మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు.!

సీఎం శ్రీ చొరవతో కార్పొరేట్‌ హంగులు సకల సదుపాయాలతో మెరుస్తున్న పాఠశాలలు.!

ఫిదా అవుతున్న విద్యార్థులు, ఊరి ప్రజలు!!

account_circle
Prof Srinivas EdlaReddy 8309113118నీలోమంచిరూపంనాలో(@EdlaProf) 's Twitter Profile Photo

ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపుఎలా?TS CM ముఖ్యమంత్రి Telangana With KCR KTR మాటలన్నీ ఆరంభశూరత్వం మాటలేనా? మేనిఫెస్టో హమీలైనా/పార్టీహామీలన్నీ పూర్తిఅయ్యేది ఎన్నడో? మూతపడ్డాయి.ఉద్యోగ ఖాళీలను భర్తీచేసి'మనఊరు-మనబడి'పనులునత్తనడకన సాగుతున్నాయి Mayawati V6 News ANI

account_circle
Sarita Avula(@SaritaAvula) 's Twitter Profile Photo

మనఊరు–మనబడి స్కూళ్ల ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు ⁦KTR⁩ ⁦@SabithaindraTRS⁩

మన ఊరు–మన బడి పథకం కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించనున్నారు

account_circle
Ajay G Swaero(@Aj_Gorla) 's Twitter Profile Photo

మనఊరు-మనబడి పథకంలో అవకతవకలపై లెక్కలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు Dr.RS Praveen Kumar, ఇందులో అవినీతి జరుగుతున్నట్లు Revanth Reddy Bandi Sanjay Kumar (Modi Ka Parivar) లకు ఎరకాలేద.?
పేద ప్రజలకు ఎలా ఉపాధి కల్పించాలని చూసేది , అదే పేద ప్రజలను దోచి ధనవంతులను అతి ధనవంతులుగా చేసేది

account_circle
Murali Akunuri(@Murali_IASretd) 's Twitter Profile Photo

ఇది విద్య మీద మన ప్రభుత్వ నిబద్దత.
విద్య మీద budget లో126 పేజీలు చదివాను.ఎక్కడా కూడా మనఊరు మనబడి పదం కూడా కనపడలేదు. ఒక్క రూపాయి పెట్టలేదు.
అంటే అధికారులు నిధుల గురించి నాబార్డ్,నరేగ,సమగ్రశిక్ష లను అడుక్కోవాలి
మరి అసెంబ్లీలో 3497కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ఎలా చెప్తాడు?

District Collector Mulugu(@CollectorMulugu) 's Twitter Profile Photo

మంగళవారం(14.06.22) 5 వ విడత పల్లెప్రగతి లో భాగంగా ములుగు మండలంలోని మల్లంపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనం, తెలంగాణా క్రీడ ప్రాంగణం, మనఊరు మననర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనo, గ్రామపంచాయతీ భవనంను జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య గారు పరిశీలించారు.

Degam Yadagoud(@degam_yadagoud) 's Twitter Profile Photo

మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా KTR
మిగతా 26000 అమ్మమ్మల సంగతేంటి ముఖ్యమైన మంత్రి గారు?
తెలంగాణ ఏర్పడి 8సం తర్వాత మనఊరు మనబడి అంటివి
7268 కోట్లు అంటివి
ఇప్పటివరకు 430 కోట్లే (6%) మాత్రమే ఖర్సు పెడితివి
26000 ప్రభుత్వ బడులల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటాము..

Cc…

మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా @KTRBRS
మిగతా 26000 అమ్మమ్మల సంగతేంటి ముఖ్యమైన మంత్రి గారు?
తెలంగాణ ఏర్పడి 8సం తర్వాత మనఊరు మనబడి అంటివి
7268 కోట్లు అంటివి
ఇప్పటివరకు 430 కోట్లే (6%) మాత్రమే ఖర్సు పెడితివి
26000 ప్రభుత్వ బడులల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటాము..

Cc…
account_circle
Rambabu Bodasingi(@RamJSP_) 's Twitter Profile Photo

ఎచ్చెర్ల నియోజకవర్గలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మరియు ప్రజలు సమస్యలు,తెలుసుకునే దిశగా జనసేన నాయకులు అమ్మ శ్రీ @Kanthisreesyed గారు అనే కార్యక్రమంను మొదటిగా 5-12-2020 తేదీన డీమచ్చిలేశం పంచాయతీలో ప్రారంభింస్తున్నారు.

ఎచ్చెర్ల నియోజకవర్గలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మరియు ప్రజలు సమస్యలు,తెలుసుకునే దిశగా జనసేన నాయకులు అమ్మ శ్రీ @Kanthisreesyed  గారు  #మనఊరు_మనసేన అనే కార్యక్రమంను మొదటిగా 5-12-2020 తేదీన   డీమచ్చిలేశం పంచాయతీలో ప్రారంభింస్తున్నారు.
account_circle
MC Bhongir Municipality(@MC_Bhongir) 's Twitter Profile Photo

# మనఊరు-మనబడి
Interaction with Students of ZPHS, Raigiri for 'Bhudhavaram Bhodhana' to promote loud reading in classrooms for easy grasping, comprehension skills & to build up confidence in students Collector Yadadri AC(LB) Yadadri Bhuvanagiri C&DMA Pailla Shekar Reddy @SabithaindraTRS

# మనఊరు-మనబడి 
Interaction with Students of ZPHS, Raigiri for 'Bhudhavaram Bhodhana' to promote loud reading in classrooms for easy grasping, comprehension skills & to build up confidence in students @Collector_YDR @ACLB_Yadadri @cdmatelangana @PaillaShekarTRS @SabithaindraTRS
account_circle
Murali Akunuri(@Murali_IASretd) 's Twitter Profile Photo

ఈ వారం SDF బడి నిద్ర పదర గ్రామం ఒక స్కూల్ లో చేసాము. మన్ననూర్,పదర మండలం లలో 6 బడులు చూసాము. Same scene repeats. దారుణమైన పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నాయి. మనఊరు మనబడి పథకం ను మన తెలంగాణ ప్రభుత్వం పారదర్శకత తో ఆర్ధిక వనరులు ఇచ్చి అమలు చేస్తారని ఆశీద్దాం