Umarani Gottala(@UmaraniGottala) 's Twitter Profile Photo

కరీంనగర్ లో సంజయ్ అన్న గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు కలిసి శాల్వ తో సన్మానం చేయడం జరిగింది, అలాగే కమలం పువ్వు ఇచ్చి విజయిభవ అని చెప్పడం జరిగింది.

విజయిభవ..!!

అత్యధిక మెజారిటీతో సంజయ్ అన్న గారు గెలవాలని కోరుకుంటున్న.

account_circle
Ravi Kumar Yadav 🇮🇳 (Modi ji Ka Parivar)(@Raviyadav_bjp) 's Twitter Profile Photo

జయిభవ.. విజయిభవ.. దిగ్విజయిభవ...
చదువుల్లో రాణించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ.

శుభోదయం 🙏

జయిభవ.. విజయిభవ..  దిగ్విజయిభవ...
చదువుల్లో రాణించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ.

శుభోదయం 🙏
#GoodMorningEveryone
account_circle
░▒▓█ ⓀᐯⓀ █▓▒░ BRO I DON'T CARE(@vamsee9616) 's Twitter Profile Photo

మా అంచనాలు మించి పోయి సాగుతుంది నీ పాదయాత్ర .... విజయిభవ దిగ్విజయిభవ # Nara Lokesh

account_circle
Govinda Rao JSP(@Govind888833) 's Twitter Profile Photo

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో నూతన ఎలక్షన్ క్యాంపెయిన్ వాహనం 'వారాహి' కి పూజలు జరిపించిన జనసేనాని గారు...వారాహి జయిభవ జనసేన విజయిభవ 🚩🚩🚩

account_circle
SURENDRA PILLELLA(@SURENDRAPILLEL1) 's Twitter Profile Photo

కళ్యాణ్ గారికి పుణ్యస్నానం చేయిస్తున్న రుత్వికులు 😍❤🙏

Pawan Kalyan అన్న మీకు అంతా శుభం జరుగుతుంది విజయిభవ.....

account_circle
Patsmatla Dharmaraju-PDR(@DharmarajuPdr) 's Twitter Profile Photo

భీమడోలుకు చెందిన చింతమనేని రామకృష్ణ & గంగ భవాని దంపతులు ధర్మరాజు గారికి అభిమానంతో శుభాకాంక్షలు తెలుయజేస్తూ 'ఆంజనేయస్వామి కృప వల్ల మా ఆశీస్సుల వల్ల విజయిభవ' అని లేఖలో రాస్తూ పార్టీకీ తమ వంతు సహాయంగా వారి 2024 జనవరి నాటి మొదటి నెల వృద్యాప్య పింఛన్ ను ధర్మరాజు గారికి పంపించటం

Gawale Sangeetha(@GawaleSangeetha) 's Twitter Profile Photo

నాడు భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళండి అని భరోసా కల్పించడం వల్ల నేడు మళ్ళీ విజయ తీరాన్ని ముద్దాడడానికి సమాయత్తం అవుతున్న ISRO శాస్త్రవేత్తలు..!
నేడు వారు చేపట్టబోయే చంద్రయాన్-3 సఫలం కావాలని కోరుకుంటూ.... విజయిభవ..!
🙏🙏🙏

account_circle