District Fisheries Officer, Mahabubabad(@DistrictFisher9) 's Twitter Profile Photo

25-5-2023
స్పెషల్ డ్రైవ్ 2 లో భాగంగా ఈ రోజు గిరిజన మత్స్యపారిశ్రామిక సహకార సంఘం బ్రాహ్మణపల్లి, అయోధ్య పురం, గూడూరు, మర్రిమిట్ట చెందిన 200 మంది సభ్యులు తో నాలుగు నూతన సంఘాల ఏర్పాటు కొరకు వృత్తి నైపుణ్యతా పరీక్షలు నిర్వహించనైనది
@SatyavathiTRS
LACHIRAM BHUKYA
Collector Mahabubabad

account_circle
𝕃𝕒𝕧𝕒𝕟𝕂𝕦𝕟𝕕𝕠𝕛𝕦𓃵(@Activist_Lavan) 's Twitter Profile Photo

Dear sir KTR Arvind Kumar C&DMA
This is the only pond we the dornakal municipality had. been ignored and filled with trees. Kindly consider it under beautification and am sure it will become a beautiful spot for the people .
🙏🙏🙏🙏
@SatyavathiTRS

account_circle
Reddi_01(@Reddi_01) 's Twitter Profile Photo

Dear KTR
Manjula(patient) met with an accident in serious condition. Badly injured&praying for financial support.
She was admitted to Raghavendra Hospitals Sec-Bad.
Phno:8688254372
Office of KTR KTR KTR News
Women & Child Security Org 1090 | UP Police @SatyavathiTRS @SabithaindraTRS

account_circle
JPS Mahabubabad(@jpsmahabubabad) 's Twitter Profile Photo

జెపియస్ ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించినందున ఈరోజు మహబూబాబాద్ లో గౌరవ పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు Errabelli Dayakar Rao మరియు స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ @SatyavathiTRS గార్లకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపిన జెపియస్ ల బృందం.

జెపియస్ ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించినందున ఈరోజు మహబూబాబాద్ లో గౌరవ పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు @EDRBRS మరియు స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ @SatyavathiTRS  గార్లకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపిన జెపియస్ ల బృందం.
account_circle
Hi Warangal(@HiWarangal) 's Twitter Profile Photo

*A-320 తరహాలో వరంగల్ విమానాశ్రయం*

means 140-170 seats capable to land on 2.4km runway which Warangal Airport needs 3 km runway & expecting more traffic at Mamnoor airport ⛩️✈️✈️✈️✈️✈️

KTR Errabelli Dayakar Rao BRS Party Airports Authority of India Pochampally Srinivas Reddy @SatyavathiTRS Collector Warangal

account_circle
TPSF (TELANGANA PANCHAYAT SECRETARIES FEDERATION)(@tpsf2019) 's Twitter Profile Photo

JPS ల ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించినందున, మహబూబాబాద్ లో గౌరవ పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారిని Errabelli Dayakar Rao మరియు స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ @SatyavathiTRS గార్లకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.…

JPS ల ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించినందున, మహబూబాబాద్ లో గౌరవ పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారిని @EDRBRS మరియు స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ @SatyavathiTRS  గార్లకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.…
account_circle
Kiran Rathod(@kiranrathod3112) 's Twitter Profile Photo

కేసీఆర్ ముఖ్యమంత్రి గా అయిన తర్వాత తండాలో ఇంటింటికీ త్రాగు నీరు,వైకుంఠ ధమం,గల్లి గల్లి సిసి రోడ్లు అభివృధి రంగంలో రూపురేఖలు మార్చిన పెద్ద నాయకుడు Telangana CMO @SatyavathiTRS Laxma Reddy Charlakola KTR

కేసీఆర్ ముఖ్యమంత్రి గా అయిన తర్వాత తండాలో ఇంటింటికీ త్రాగు నీరు,వైకుంఠ ధమం,గల్లి గల్లి సిసి రోడ్లు అభివృధి రంగంలో రూపురేఖలు మార్చిన పెద్ద నాయకుడు @TelanganaCMO @SatyavathiTRS @CLRTRS @KTRBRS
account_circle
ILA Tripathi(@iLa_TRiPaTHi) 's Twitter Profile Photo

District Administration, in partnership w/ Prathima Foundation , Dr Boianapalli Prateek &team, conducted free cancer screening camp

Dedicated team of oncologists and equipments screened over 500 suspected cases. Dispelling the rumours was biggest takeaway
@SatyavathiTRS
Harish Rao Thanneeru

District Administration, in partnership w/ @pra_foundation , @boianapalli &team, conducted free cancer screening camp

Dedicated team of oncologists and equipments screened over 500 suspected cases. Dispelling the rumours was biggest takeaway
@SatyavathiTRS 
@BRSHarish
account_circle
sanju(@sanju1096) 's Twitter Profile Photo

అందరినీ ఆదుకుంటాం !

వరద బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవ్వరు అధైర్యపడొద్దని
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర ప్రణాళిక సంఘం బీ.వినోద్ కుమార్
భరోసా ఇచ్చారు👇
KTR @SatyavathiTRS

అందరినీ ఆదుకుంటాం !

వరద బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవ్వరు అధైర్యపడొద్దని
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ 
రాష్ట్ర ప్రణాళిక సంఘం బీ.వినోద్ కుమార్
భరోసా ఇచ్చారు👇
@KTRBRS @SatyavathiTRS
account_circle
Nagu(@Nagu91326263) 's Twitter Profile Photo

: శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి @SatyavathiTRS గారు మంగళవారం రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం ఈవో ఘన స్వాగతం పలికారు.

account_circle
sanju(@sanju1096) 's Twitter Profile Photo

బాలికల రక్షణలోనూ రోల్ మోడల్!

తెలంగాణ రాష్ట్రం నుంచి పాఠాలు
నేర్చుకుంటున్న దేశం
సంరక్షణ చర్యలపై రాష్ట్రాల అధ్యయనం
దేశానికి శిశు'విహారం',బాలరక్షక భవనాలు,
చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098,టీఎస్సీసీపిడబ్ల్యూ కు జాతీయ అవార్డు.దేశానికే ఆదర్శం..నిదర్శనం@SatyavathiTRS KTR

బాలికల రక్షణలోనూ రోల్ మోడల్!

తెలంగాణ రాష్ట్రం నుంచి పాఠాలు 
నేర్చుకుంటున్న దేశం 
సంరక్షణ చర్యలపై రాష్ట్రాల అధ్యయనం 
దేశానికి  శిశు'విహారం',బాలరక్షక భవనాలు, 
చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098,టీఎస్సీసీపిడబ్ల్యూ కు జాతీయ అవార్డు.దేశానికే ఆదర్శం..నిదర్శనం@SatyavathiTRS @KTRBRS
account_circle
Kamalakar Putta(@KamalakarPutta) 's Twitter Profile Photo

Respected Sir and Madam,
We are working for destitute children to protect their rights as contract employees District Child Protection Unit,under WD&CW dept., We are unable to protect our lives, Kindly provide HR policy sir KTR,Ministry of WCD @SatyavathiTRS , Telangana CMO

Respected Sir and Madam,
 We are working for destitute children to protect their rights  as contract employees District Child Protection Unit,under WD&CW dept., We are unable to protect our lives, Kindly  provide HR policy  sir @KTRBRS,@MinistryWCD @SatyavathiTRS , @TelanganaCMO
account_circle
Jyothi Gandra(@GandraJyothi) 's Twitter Profile Photo

భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ Gandra Venkataramana Reddy గారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా BRS Party పక్షాన హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...!!
wishing you a very happy birthday to you..

BRS Party Errabelli Dayakar Rao KTR @SatyavathiTRS

account_circle
Manukota Naveen(@NaveenManukota) 's Twitter Profile Photo

Shri Banoth Shankar Naik, MLA, Mahabubabad said that the aim of our government is to develop the poor in the state. CM Relief Fund cheques were handed over by MLA Banoth Shankar Naik at the camp office in Mahabad town
KTR Harish Rao Thanneeru BRS Party
@SatyavathiTRS

Shri Banoth Shankar Naik, MLA, Mahabubabad said that the aim of our government is to develop the poor in the state. CM Relief Fund cheques were handed over by MLA Banoth Shankar Naik at the camp office in Mahabad town 
@KTRBRS @BRSHarish @BRSparty
@SatyavathiTRS
account_circle