హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profileg
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ

@StopHindiinAPTS

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ తెలుగు లోనే సంభాషించు !!

జై తెలుగు తల్లి !

@stop_hindi వారి అనుబంధ తెలుగు విభాగము

ID:1532448045430091776

linkhttp://www.telugukootami.org calendar_today02-06-2022 19:44:53

748 Tweets

1,2K Followers

12 Following

హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

భువనేశ్వర్ - బెంగళూరు సిటీ జంక్షన్‌ల మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్( 18463/18464 )ఒడిశా నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రం గుండా రైలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు నామఫలకంలో తెలుగు ఏది? ఉత్తరాది ప్రయాణికులు లేనిచోట హిందీ రుద్దుడేల? Ministry of Railways

భువనేశ్వర్ - బెంగళూరు సిటీ జంక్షన్‌ల మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్( 18463/18464 )ఒడిశా నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రం గుండా రైలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు నామఫలకంలో తెలుగు ఏది? ఉత్తరాది ప్రయాణికులు లేనిచోట హిందీ రుద్దుడేల? @RailMinIndia
account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

అక్షరం తప్పుగా రాసినా అర్థమే మారిపోతుంది. హిందీలో సరిగ్గా రాసి, తెలుగుకు మాత్రం తెగులు పట్టించారు 😬🤨 తెలుగును మరిచిపోయేంతగా హిందీ మాయలో పడ్డారు!

account_circle
Prabhakar Venavanka(@Prabhavenavanka) 's Twitter Profile Photo

తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది గోడపత్రికలో ఒక్క ముక్కయినా తెలుగు లేదేమిట్రా బడుద్దాయిలు..!

తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది గోడపత్రికలో ఒక్క ముక్కయినా తెలుగు లేదేమిట్రా బడుద్దాయిలు..!
account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎన్నో కష్టాలు, అవమానాలు, అవహేళనలను ఎదుర్కొని, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడ్డారు. అలాంటి మహనీయులకు మనం ఇచ్చే గౌరవం, అర్పించే నివాళి ఇదేనా ? ఇకనైనా ఆత్మగౌరవంతో తెలుగు భాషను అక్కున చేర్చుకుందాం.

account_circle
వానకోయిల(@esalpana) 's Twitter Profile Photo

భూతద్దంతో చూస్తే ఎక్కడో కొనలో తెలుగు కనిపిస్తుంది.

కొనలో అమరాన్ అని నలకలా పెట్టాడు, అతి తెలివితో మనల్ని వెర్రిపీనుగులు చెయ్యడానికి!

కర్ణాటకలోలా రౌడీ మూక మీద కొచ్చి బోర్డ్లు పగలకొడితే అప్పుడు బావురు మంటారు. దీన్నే కోరి కోరి కొరివితో తలగోక్కోడం అంటారు!🤷‍♀️

account_circle
తెలుగు కూటమి(@telugukootami) 's Twitter Profile Photo

ఇతర రాష్ట్రాల వారికి తల్లి నుడి మీద ప్రేమ చూడండి. పాట్నా హైకోర్టులో హిందీ రాని జడ్జును నిలదీసి హిందీలోనే వాదించిన న్యాయవాది.
రాష్ట్రాల్లో ఇది చూడగలమా?!

1) ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా కోర్టుల వరకు తెలుగులోనే తీర్పులు ఇవ్వాలి
2) హైకోర్టులో కూడా తీర్పులను తెలుగులో ఇప్పించేందుకు

account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి Telugu Film Producers Council వారి అధికారిక ఖాతాలో అడుగడుగునా ఆంగ్లమే!
தமிழ்த் திரைப்படத் தயாரிப்பாளர் சங்கம் Tamil Film Producers Council వారిని చూసి మనోళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏమంటారు ?

account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

ప్రాణవాయు వాంగ్ల భాషకే అందిస్తే,
మాతృభాష కింక మనుగడేది ?
గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగుబిడ్డ !

account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

ప్రభుత్వ అధికారులు ఎవరైనా తెలుగును విస్మరించే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా వారికి ఇది చూపించి బుద్ధి చెప్పండి

ప్రభుత్వ అధికారులు ఎవరైనా తెలుగును విస్మరించే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా వారికి ఇది చూపించి బుద్ధి చెప్పండి #ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #TeluguCulture #TeluguNadu #TeluguFilmIndustry #TeluguStates #Telangana #Andhra #Rayalaseema
account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలు తీరును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు.

నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలు తీరును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. #Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telugufilmindustry #Telangana #Andhra #Rayalaseema
account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

ఆంగ్ల ప్రభావం మనపై ఏ స్థాయిలో ఉందో చూడండి! తెలుగులో మాట్లాడండి, తెలుగును గౌరవించండి 🙏
టైం లేదు..❌
సమయం/తీరిక లేదు✅
లంచైందా? డిన్నరైందా?❌
భోజనం అయ్యిందా? ✅


account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈనెల ౨౮, ౨౯ తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మరియు 'తెలుగు సంపద'ల సంయుక్త ఆధ్వర్యంలో ౨వ అంతర్జాతీయ తెలుగు భాషా సదస్సు

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈనెల ౨౮, ౨౯ తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మరియు 'తెలుగు సంపద'ల సంయుక్త ఆధ్వర్యంలో ౨వ అంతర్జాతీయ తెలుగు భాషా సదస్సు #Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telangana #Andhra #TeluguFilmIndustry #Telugumusic
account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

పరభాషల ప్రభావం తెలుగుపై తీవ్రంగా ఉంది, మన దైనందిన జీవితంలో అనేక తెలుగేతర పదాలను వాడుతున్నాం. రోజురోజుకూ కనుమరుగవుతున్న తెలుగు పదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పరభాషల ప్రభావం తెలుగుపై తీవ్రంగా ఉంది, మన దైనందిన జీవితంలో అనేక తెలుగేతర పదాలను వాడుతున్నాం. రోజురోజుకూ కనుమరుగవుతున్న తెలుగు పదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #telugulanguage #telugupeople #teluguculture #telugupride #Telangana #Andhra #Telugumusic #TeluguFilmIndustry
account_circle
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రజా చైతన్య సభను నిర్వహించారు. తెలుగువారిలో క్రమంగా భాషాసంస్కృతుల పట్ల బాధ్యత పెరుగుతోంది. ఇది నిరంతరంగా కొనసాగాలి 🙌✨

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రజా చైతన్య సభను నిర్వహించారు. తెలుగువారిలో క్రమంగా భాషాసంస్కృతుల పట్ల బాధ్యత పెరుగుతోంది. ఇది నిరంతరంగా కొనసాగాలి 🙌✨ #Telugulanguage #Telugupeople #Telugupride #Teluguculture #Telangana #Andhra #Telugufilmindustry #growth
account_circle