𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profile Photo

రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి,తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి,అనతికాలంలోనే రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్.

account_circle
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨(@Nallabalu1) 's Twitter Profile Photo

ఉద్యమాన్ని ఒక్కడై నడిపించి, అరవైఏండ్ల గోసను తీర్చి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ వీరుడు మన సీఎం కేసీఆర్ 🔥🔥



2023

account_circle
Udhyama Veerudu(@UdhyamaVeerudu) 's Twitter Profile Photo

సస్యశామల భారతావనిలో విద్వేష మంటలు రగిలించే బీజేపీని,ప్రజలను నిలువునా దోచుకునే మోదీని తరిమికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకోసమే బీఆర్ఎస్ పుట్టింది.

account_circle
Udhyama Veerudu(@UdhyamaVeerudu) 's Twitter Profile Photo

తంబాకు టిల్లు సొల్లు వాగుడు
టైగర్ హరీషన్న దంచుడు🔥

account_circle
Venkat BRS SOCIAL MEDIA JAIPUR(@VenkatTrs3) 's Twitter Profile Photo

తెలంగాణ లాంటి అభివృద్ధిని దేశం మొత్తం చేసి చూపించే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్🔥.

.

తెలంగాణ లాంటి అభివృద్ధిని దేశం మొత్తం చేసి చూపించే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్🔥.

#BRS #KCR #Udhyamaveerudu.
account_circle
P Ramakrishna Goud(@PRK_GOUD) 's Twitter Profile Photo

ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన నేతలకు చిత్తశుద్ధి తక్కువ కాబట్టే స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఆశించిన మార్పులు రాలేదు. అందుకే తెలంగాణ మోడల్ తో కేసీఆర్ దేశాన్ని బంగారు భారతంగా మార్చాలని సంకల్పించిండు

ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన నేతలకు చిత్తశుద్ధి తక్కువ కాబట్టే    స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఆశించిన మార్పులు రాలేదు. అందుకే తెలంగాణ మోడల్ తో కేసీఆర్ దేశాన్ని బంగారు భారతంగా మార్చాలని సంకల్పించిండు

#BRS #KCR #UdhyamaVeerudu
account_circle
Nalinikanthdevi(@Nalinikanthdev2) 's Twitter Profile Photo

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలంలో BRS Party ఆత్మీయ సమ్మేళనం, ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యకమం.


KTR Harish Rao Thanneeru Kavitha Kalvakuntla KoppulaEshwarBRS YSR Udhyama Veerudu BRS TechCell BRS News

account_circle