harikishore.k(@hari77praja) 's Twitter Profile Photo

.. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా?
తెలియనట్లు అడిగిన జగన్
తర్వాత తనను కలిసేందుకు కార్మిక సంఘాలకు అనుమతి
భూములు అమ్ముకోవాలని ఉచిత సలహా






#అవునా.. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా?
#ఏమీ తెలియనట్లు అడిగిన జగన్ 
#మూడేళ్ల తర్వాత తనను కలిసేందుకు కార్మిక సంఘాలకు అనుమతి 
#మిగులు భూములు అమ్ముకోవాలని ఉచిత సలహా
#Vizagsteelplant
#SpecialStatusForAp 
#cpim 
#VoteForCommunists  
#RejectTDP 
#RejectYCP 
#RejectBjp #ModiHatao
account_circle
ცҺคςқคՐ(@shivsun) 's Twitter Profile Photo

Are they waiting for the elections to get over for selling

The elections are going to be crucial for Andhra voters!

For their existence!

timesofindia.indiatimes.com/city/vijayawad…

account_circle
Ayesha Minhaz | అయిషా మిన్హాజ్(@ayesha_minhaz) 's Twitter Profile Photo

BJP's return to power at the Centre in 2019 marked the onset of their unrelenting stance to privatise

But in the run-up to , leaders from BJP & their alliance partners, and , have been attempting damage control

Frontline

account_circle
Im Jagan Fan(@ImJaganFanOff) 's Twitter Profile Photo

విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మేసి విశాఖ ఆత్మగౌరవం పై దెబ్బకొట్టింది బీజేపీ,వారి స్నేహం కోసం వెంపర్లాడుతున్న టీడీపీ.

account_circle
GVL Narasimha Rao (మోడీ గారి కుటుంబం)(@GVLNRAO) 's Twitter Profile Photo

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తీవ్ర బొగ్గు సంక్షోభం, వేల కోట్ల నష్టం కలిగే ప్రమాదం ఉంది. గంగవరం పోర్టు నుండి బొగ్గు రవాణాకు కార్మిక సంఘాలు సహకరించాలని సమ్మె చేస్తున్న కార్మికులకు నా విజ్ఞప్తి.

account_circle
VSP Collective #VisakhaUkkuAndhrulaHakku(@VisakhaUkku) 's Twitter Profile Photo

🆘 Alarming situation in ever since Adani took over gangavaram port we have been facing so many issues.And the fresh one is a serious threat to the critical equipment and associated department's.yet CollectorVisakha CMO Andhra Pradesh Ministry of Steel could do nothing

🆘 Alarming situation in #VizagSteelPlant ever since Adani took over gangavaram port we have been facing so many issues.And the fresh one is a serious threat to the critical equipment and associated department's.yet @vizagcollector @AndhraPradeshCM @SteelMinIndia could do nothing
account_circle
Hashtag U(@HashtaguIn) 's Twitter Profile Photo

: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్?

telugu.hashtagu.in/andhra-pradesh…

account_circle
Ayesha Minhaz | అయిషా మిన్హాజ్(@ayesha_minhaz) 's Twitter Profile Photo

Trade unions and workers say verbal assurances aren't trustworthy.

Read more about the chequered history of the plant, the ongoing struggle to save from BJP's attempts to privatise, and the continuing apathy of the Central government.

Frontline

account_circle
Hashtag U(@HashtaguIn) 's Twitter Profile Photo

: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో బొగ్గు సంక్షోభం?

telugu.hashtagu.in/andhra-pradesh…

account_circle
V Srinivasarao(@vsrcpm) 's Twitter Profile Photo

విశాఖ ఉక్కును పరిరక్షించకుండా ఓట్లు ఎలా అడుగుతారు? ప్రయివేటీకరణను అడ్డుకోకుండా కార్మికులకు ఎలా అండగా నిలుస్తారు? బీజేపీ నయవంచనను ప్రతీ ఒక్కరూ తిప్పికొట్టాలి. AP

account_circle