Manohar M(@ManoharM_GP) 's Twitter Profile Photo

ప్రభుత్వం అభివృద్ధి
కోసం తీసుకొచ్చిన
పథకంలొ భాగంగా మా ఊరి
కడుతున్న రూమ్ లు, కాంపౌడ్ వాల్, కిచెన్ & బాల బాలికలకి ప్రత్యేక టాయిలెట్ లు.


@KTRTRS @SabithaindraTRS @jagadishTRS

#తెలంగాణ ప్రభుత్వం #పాఠశాలల అభివృద్ధి
కోసం తీసుకొచ్చిన #మనఊరు #మనబడి
పథకంలొ భాగంగా మా ఊరి #పాఠశాలలొ
#నూతనంగా కడుతున్న రూమ్ లు, కాంపౌడ్ వాల్, కిచెన్ & బాల బాలికలకి ప్రత్యేక టాయిలెట్ లు.
#గుంటిపల్లి #చందంపేట #నల్గొండ
#KCR #BRSParty
@KTRTRS @SabithaindraTRS @jagadishTRS
account_circle
Varun Rao Sankineni(@varunsankineni) 's Twitter Profile Photo

25 సంవత్సరాలుగా గుజరాత్ కు ప్రధాన మంత్రిగా ఉన్న మోడి గారు:- @jagadishTRS

గిది మన మంత్రి గారి తెలివి.. 🤦

account_circle
Thirupathi Bandari(@BTR_KTR) 's Twitter Profile Photo

హుజూర్ నగర్ పట్టణానికి చేరుకున్న మంత్రి శ్రీ @KTRTRS గారికి ఘన స్వాగతం పలికిన హుజూర్ నగర్ ప్రజానీకం..

@TRSSaidireddy @jagadishTRS

account_circle
Sk Naseer(@NASEER14N) 's Twitter Profile Photo

కంటి వెలుగు ద్వారా నాకు కంటి చూపు ప్రసాదించిన దేవుడు గారు
@KTRTRS @jagadishTRS Harish rao Unofficial Dr.Gadari Kishore Kumar BRS Party

account_circle
Dr.Gadari Kishore Kumar(@DrGadariBRS) 's Twitter Profile Photo

జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీద్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ @jagadishTRS గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీద్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ @jagadishTRS గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
account_circle
Banala Pavan rao(@Pavanbrsv) 's Twitter Profile Photo

త్రిపురారం మండల కేంద్రం లో మంత్రి జగదీశ్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్న గారికి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

@KTRTRS Telangana CMO @jagadishTRS Nomula Bhagath Kumar BRS Party

account_circle
Nani(@NANIBRS) 's Twitter Profile Photo

ఆలోచనలు గొప్పవైతే, ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ❤

ప్రగతికి చిహ్నంగా తెలంగాణ కొత్త సెక్రటేరియట్ 🤘

BRS Party Telangana CMO @KTRTRS @jagadishTRS Dr.Gadari Kishore Kumar

ఆలోచనలు గొప్పవైతే, ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ❤

ప్రగతికి చిహ్నంగా తెలంగాణ కొత్త సెక్రటేరియట్ 🤘

@BRSparty @TelanganaCMO @KTRTRS @jagadishTRS @DrGadariBRS
account_circle
Gatla Satheesh(@Gatla4747) 's Twitter Profile Photo

Ramesh GDK🎯 @KTRTRS @JAGANTRS BRS Party Ravi Pulusu NRI BRS UK @jagadishTRS @RSRTRS Kalvakuntla Vidyasagar Rao Kavitha Kalvakuntla కంటి వెలుగు అద్దాలు మేడిన్ తెలంగాణ
సగం కళ్లద్దాలు మన రాష్ట్రంలోని ఉత్పత్తి

@RVasaala @KTRTRS @JAGANTRS @BRSparty @RPR_TRS @jagadishTRS @RSRTRS @Vidyasagarrao_K @RaoKavitha కంటి వెలుగు అద్దాలు మేడిన్ తెలంగాణ 
 సగం కళ్లద్దాలు మన రాష్ట్రంలోని ఉత్పత్తి 
#KantiVelugu
account_circle
Rahul Jatoth(@rahul_jatoth) 's Twitter Profile Photo

ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్. దేశం అంతటా ఈ సభ గురించే మాట్లాడుకుంటున్నారు. దేశ ప్రజలు నాయత్వాన్ని కోరుకుంటున్నారు.మనం జనంతో ఢిల్లీకి... మోడీ ఆదానితో ఇంటికి ఖాయం. Telangana CMO BRS Party @KTRTRS Ajay Kumar Puvvada YSR @krishanKTRS @JAGANTRS @RSRTRS @jagadishTRS Harish rao Unofficial

ఖమ్మం సభ గ్రాండ్ సక్సెస్. దేశం అంతటా ఈ సభ గురించే మాట్లాడుకుంటున్నారు. దేశ ప్రజలు #KCR నాయత్వాన్ని కోరుకుంటున్నారు.మనం జనంతో ఢిల్లీకి... మోడీ ఆదానితో ఇంటికి ఖాయం. @TelanganaCMO @BRSparty @KTRTRS @puvvada_ajay @ysathishreddy @krishanKTRS @JAGANTRS @RSRTRS @jagadishTRS @trsharish
account_circle
Arun kumar(@Arunmacharla7) 's Twitter Profile Photo

ఈ రోజు గారి అధ్యక్షతన ఖమ్మం జిల్లాలో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ భహిరంగ సభలో పాల్గొన్న టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు
BRS Party @KTRTRS @jagadishTRS

ఈ రోజు #సీఎం_కెసిఆర్ గారి అధ్యక్షతన ఖమ్మం జిల్లాలో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ భహిరంగ సభలో పాల్గొన్న టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు  
@BRSparty @KTRTRS @jagadishTRS
account_circle
Gajjala shiva kumar kuruma(@shiva_gajjala) 's Twitter Profile Photo

హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రులు @KTRTRS, @jagadishTRS లు పాల్గొని ప్ర‌సంగించారు. BRS Party

హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రులు @KTRTRS, @jagadishTRS లు పాల్గొని ప్ర‌సంగించారు.                  @BRSparty
account_circle
Boppani Ravi(@BoppaniRavi3) 's Twitter Profile Photo

అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాలువ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటిన తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ Dr.Gadari Kishore Kumar గారు.

@KTRTRS
@MPsantoshtrs @jagadishTRS
🌳

account_circle